Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani, Sai Pallavi: నాని, సాయిపల్లవి ట్వీట్లతో హర్ట్‌ అవుతున్న ఫ్యాన్స్‌!

Nani, Sai Pallavi: నాని, సాయిపల్లవి ట్వీట్లతో హర్ట్‌ అవుతున్న ఫ్యాన్స్‌!

  • January 10, 2022 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Sai Pallavi: నాని, సాయిపల్లవి ట్వీట్లతో హర్ట్‌ అవుతున్న ఫ్యాన్స్‌!

‘శ్యామ సింగరాయ్‌’ సినిమా చూసి రామ్‌చరణ్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశాడు చూశారా? సినిమా ఎలా ఉందో చెబుతూ… నాని, సాయిపల్లవి నటనను తెగ పొగిడేశాడు. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌, దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ను కూడా మెచ్చుకున్నాడు. చరణ్‌ ట్వీట్‌కు ఫ్యాన్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది. ఫ్యాన్స్ ఆ ట్వీట్‌ను రీట్వీట్లు చేసి, లైక్‌ కూడా చేస్తున్నారు. అంతేకాదు ఆ ట్వీట్‌కు నాని, సాయిపల్లవి కూడా స్పందించారు.

ఇప్పుడు ఆ స్పందనలే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. అంతగా ఏమన్నారు అనేగా డౌట్‌. ఆ డౌట్‌ తీరాలి అంటే… ఒకసారి నాని, సాయిపల్లవి రీట్వీట్లను చూడండి. అందులో ముఖ్యంగా ఆఖరి వాక్యం చూడండి మీకే తెలిసిపోతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించేగా అందులో వాళ్లిద్దరూ రాసింది. అవును అందులో ఏముంది అని సగటు ప్రేక్షకుడు అనుకోవచ్చు. కానీ ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు పుండు మీద కారం చల్లినట్లు ఉన్నాయి అనేది నెటిజన్ల బాధ.

ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా వాయిదా పడిందనే బాధలోఉన్న ఫ్యాన్స్‌కు ‘మీ ‘ఆర్ఆర్‌ఆర్‌’ కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ నాని, సాయిపల్లవి చేసిన ట్వీట్లు చూసి బాధేస్తోంది. మాయదారి కరోనా లేకపోయుంటే, ఈ పాటికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసేసి, రిపీట్‌ కూడా రౌండ్‌ కూడా వేసేసేవాళ్లం అని బాధపడుతున్నారు. అయితే ఏం చేస్తాం, రాజమౌళి ప్లానింగ్‌ కంటే కరోనా ప్లానింగే బలంగా ఉంది. అందుకే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ చేయలేకపోతున్నారు. జనవరి 7న విడుదల చేస్తామని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లారు.

దీంతో అందరూ నిరాశలో కూరుకుపోయారు. ఈ సమయంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌ అలా పెట్టేసరికి బాధపడుతున్నారు అంతే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ గురించి రాజమౌళి అండ్‌ టీమ్‌ తీవ్రంగా ఆలోచిస్తున్నారని టాక్‌. అన్నీ వీలైతే ఏప్రిల్‌ ఆఖరులోనో, మేలోనో తెచ్చేద్దామని ప్లాన్‌. అయితే జులైలో తీసుకొస్తారనే వార్తలూ వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. జక్కన్న జర దేఖోనా.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Sai Pallavi
  • #Shyam Singha Roy

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

20 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

2 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

21 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

22 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version