Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ‘నీ మీద నెగిటివ్ ట్రోల్స్ వస్తే మేం తట్టుకోలేం’ అంటూ రవితేజకు ఫ్యాన్స్ రిక్వెస్ట్..

Ravi Teja: ‘నీ మీద నెగిటివ్ ట్రోల్స్ వస్తే మేం తట్టుకోలేం’ అంటూ రవితేజకు ఫ్యాన్స్ రిక్వెస్ట్..

  • December 17, 2022 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘నీ మీద నెగిటివ్ ట్రోల్స్ వస్తే మేం తట్టుకోలేం’ అంటూ రవితేజకు ఫ్యాన్స్ రిక్వెస్ట్..

‘మాస్ మహారాజా’ రవితేజకు ఇంకా అభిమానుల నుండి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి.. తను సినిమా ఫంక్షన్లు, ప్రమోషన్లు తప్ప పెద్దగా బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో.. రవి ద్విపాత్రాభినయం చేసిన ‘ధమాకా – డబుల్ ఇంపాక్ట్’.. సెన్సార్ పనులు పూర్తి చేసుకుని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో రవితేజ అభిమానులకు ప్రత్యేకంగా ఫోటోషూట్ ఏర్పాటు చేశారు..

చిన్న పిల్లలతో వచ్చిన మహిళలకు ప్రతి నమస్కారం చేస్తూ.. వారికెలాంటి ఇబ్బంది కలుగకుండా వెంట వెంటనే ఫోటోలిచ్చారు.. అలాగే ఓ మహిళా అభిమాని రవితేజ కాళ్లకు నమస్కారం చేయగా.. అమ్మమ్మా.. వద్దంటూ రిక్వెస్ట్ చేశారు.. వికలాంగుడైన ఓ అభిమాని చేతికర్రను తను పట్టుకుని పిక్ దిగారాయన.. ఇదంతా చూసి ఇండస్ట్రీ వర్గాల వారు రవితేజలో ఎంత మార్పు వచ్చింది?.. అలానే హిట్ కూడా వస్తే బాగుంటుంది అనుకున్నారు.. కట్ చేస్తే ఇప్పుడు ఫ్యాన్స్ రవిని ఓ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నారు..

రిక్వెస్ట్ అనడం కంటే సామాజిక మాధ్యమాల ద్వారా కాస్త గట్టిగానే చెప్తున్నారు అనొచ్చు..ఈమధ్య తను చేస్తున్న చిత్రాల్లో మాస్ మహారాజా మార్క్ మిస్ అవుతుంది.. కామెడీ, మాస్, యాక్షన్.. ఏదైనా ఈజీగా చేసి మెప్పించగల రవితేజ కథల ఎంపికలో కొంచెం కేర్ తీసుకోవాలన్నారు. ఇవి మొన్నటి వరకు వినిపించిన కామెంట్స్.. ఇప్పుడు మాస్ రాజా లుక్స్ గురించి బాగా వర్రీ అవుతున్నారు.. రవి ‘రాజా ది గ్రేట్’ లో బ్లైండ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు..

అయితే అప్పటినుండి ప్రతీ సినిమాలోనూ తన లుక్స్ ఆ సినిమానే గుర్తు చేస్తున్నాయనేది ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ చెప్తున్న మాట..‘‘పాండమిక్ టైంలో సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ తో సహా.. ‘రాజా ది గ్రేట్’ తర్వాత వచ్చిన అన్ని మూవీస్‌లోనూ ఆ బ్లైండ్ లుక్కే కనిపిస్తుంది. ముఖ్యంగా క్లోజప్, మిడ్ షాట్స్‌లో అయితే కళ్లు, చూపు యాజీటీజ్ అలానే ఉంటున్నాయి..

‘వాల్తేరు వీరయ్య’ ఇంట్రో టీజర్, రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘ధమాకా’ ట్రైలర్‌లో కూడా ఆ లుక్సే కనిపించాయి.. సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ ఆ లుక్ మాత్రం మారట్లేదు.. ప్లీజ్ కొంచెం లుక్స్ విషయంలో ‘రాజా ది గ్రేట్’ గుర్తుకు రాకుండా కాస్త జాగ్రత్తలు పాటించు అన్నా.. నీ మీద నెగిటివ్ ట్రోల్స్ వస్తే మేం తట్టుకోలేం’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Hero Ravi Teja
  • #Mass Maharaja Ravi Teja
  • #Ravi teja

Also Read

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

1 hour ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

6 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

7 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

7 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

7 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

7 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

7 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version