Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Faria Abdullah: త్రినాథరావు నక్కిన సినిమాలో ఫరియా అలా కనిపిస్తుందా..!

Faria Abdullah: త్రినాథరావు నక్కిన సినిమాలో ఫరియా అలా కనిపిస్తుందా..!

  • May 31, 2022 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah: త్రినాథరావు నక్కిన సినిమాలో ఫరియా అలా కనిపిస్తుందా..!

ఒకే హీరోయిన్‌ ఓ సినిమాలో కథానాయికగా మరో సినిమాలో చెల్లిగా నటించడం ఎప్పుడైనా చూశారా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రవితేజ సినిమాలో త్వరలో చూడొచ్చు. అలా కనిపించబోయేది ఫరియా అబ్దుల్లానే. ‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా ఈ డిఫరెంట్‌ ఫీట్‌ చేయబోతోంది అని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుంది కానీ, ఇప్పుడైతే పుకారు గురించి పూర్తిగా తెలుసుకోండి మరి. రవితేజ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

‘రామరావు ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అంటూ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. పై నాలుగు సినిమాల్లో రెండింటిలో ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. అందులో ఒకటి హీరోయిన్‌ అయితే, మరొకటి సోదరి పాత్ర అట. వినడానికి ఇది కొత్తగా అనిపించినా నిజమేనట. ఇలా ఒకేసారి రెండు రకాల పాత్రలు ఒకే హీరోతో చేయడం కొత్త విషయమనే చెప్పాలి.

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావణాసుర’ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఇటీవల సినిమా ఓపెనింగ్‌లో ఆమె పాల్గొంది కూడా. ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధమాకా’లోనూ ఫరియా నటిస్తోందట. అయితే ఇందులో రవితేజకి సోదరిగా కనిపించబోతోందట. ఆ సినిమాలో సోదరి పాత్ర.. హీరో పాత్రకు దాదాపు సమానంగా ఉంటుందని అందుకే ఆమెను ఎంచుకున్నారని టాక్‌. మరి ఆమె ఓకే చెప్పిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.

మగరాయుడిలా కనిపించే సోదరి కావడంతో.. దానికి ఫరియా అయితే బాగుంటుందని టీమ్‌ అనుకుందట. ‘జాతి రత్నాలు’లో కథానాయికగా అద్భుతంగా నటించిన చిట్టి అలియాస్‌ ఫరియా ఇప్పుడు సోదరి పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి. త్వరలో ఆమె మీద సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో కథానాయికగా ‘పెళ్లి సందD’ భామ శ్రీలీల నటిస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన లుక్‌ను కూడా టీమ్‌ రివీల్‌ చేసింది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Ravanasura
  • #Ravi teja
  • #TrindhaRao Nakina

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

21 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version