Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

  • June 7, 2026 / 09:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

‘సౌత్ సినిమా ఎదుగుదలను బాలీవుడ్ మీడియా ఓర్చుకోలేకపోతుంది’ అనే అంశంపై దాదాపు 10 యేళ్ళ నుండి చర్చలు జరుగుతున్నాయి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి సౌత్ సినిమాని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం బాలీవుడ్ మీడియాకి అలవాటే. ‘పెద్ది’ తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది. రామ్ చరణ్ ‘పెద్ది’(Peddi) సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను అతి గ్లామరస్ గా చూపించారు అని కొందరు అంటుంటే.. సౌత్ సినిమాల్లో హీరోయిన్లను ఇలా తక్కువ చేసి చూపించడం షరా మామూలే అన్నట్టు బాలీవుడ్ మీడియా ప్రతినిధులు నీతులు చెబుతుండటం గమనార్హం.

Peddi

అక్కడికేదో బాలీవుడ్ సినిమా హీరోయిన్లను పద్దతిగా చూపిస్తున్నట్టు..! వాస్తవానికి ఇండియన్ సినిమాకి గ్లామర్ ని పరిచయం చేసింది.. ఐటెం సాంగ్స్ సంస్కృతిని ప్రవేశపెట్టింది, బోల్డ్ కంటెంట్‌ పేరుతో అడల్ట్ కంటెంట్ ను చిత్రీకరించడం మొదలుపెట్టింది హిందీ సినిమానే కదా.!

buchi babu - sandeep reddy vanga - peddi

ఇది జగమెరిగిన సత్యం కాదా? దశాబ్దాలుగా ఆ సంస్కృతిని పెంచి పోషించిన బాలీవుడ్.. ఇప్పుడు టాలీవుడ్ క్రియేటివిటీని ప్రశ్నించడం హాస్యాస్పదం అనే చెప్పాలి. కాకపోతే బాలీవుడ్ మీడియా చేసే విమర్శలకి భయపడి దర్శకుడు బుచ్చిబాబు సానా లాంటి వాళ్ళు క్షమాపనలు చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే అస్సలు లేదు. కానీ ఆయన తన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పడంతో.. అక్కడి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు.

సోషల్ మీడియా ట్రోల్స్‌కు, బాలీవుడ్ వర్గాల ఒత్తిడికి లొంగిపోయి, ‘పెద్ది’ సినిమాలోని సీన్లు కట్ చేశాడు బుచ్చిబాబు. అలా చేయడం వల్ల అతను తప్పుచేశాను అని ఒప్పుకున్నట్టే..! భవిష్యత్తులో అయినా మన ఫిల్మ్ మేకర్స్ గ్లామర్ సీన్స్ తీసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తమ క్రియేటివిటీని నమ్ముకుని ఆ సీన్లు పెట్టినప్పుడు వెనకడుగు వేయకూడదు. ‘యానిమల్’ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై ఇలాంటి ట్రోల్స్  ఎన్నో వచ్చాయి. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. తనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి.. ఏ నెగిటివ్ కామెంట్ కి భయపడలేదు.

3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #peddi movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version