Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Female Casting Director: ఫిమేల్ కాస్టింగ్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు!

Female Casting Director: ఫిమేల్ కాస్టింగ్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు!

  • April 18, 2023 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Female Casting Director: ఫిమేల్ కాస్టింగ్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు!

ఉమెన్ కాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్ వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సినిమాలో అవకాశాల కోసం వస్తున్న కస్టమర్లకు మోడల్స్ ను పంపుతున్నట్లు తెలియడం పోలీసులు.. ఆమెపై నిఘా ఉంచారు. ముంబైకి చెందిన సోషల్ సర్వీస్ బ్రాంచ్ పోలీసులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధరించకున్న తర్వాత దాడులు చేశారు. ఇద్దరు మోడల్స్ ను రక్షించి, పునరావాస కేంద్రానికి పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ పోలీసులు రికార్డు చేశారు.

నిందితురాలు (Female Casting Director) ఆర్తి హరిశ్చంద్ర మిట్టల్ సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని, ఓషివారాలోని ఆరాధనా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తారని పోలీసులు తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో మోడల్‌లను కలిసి వారికి డబ్బు ఆశ చూపి, వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్తి వ్యభిచార రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ సుతార్‌ కు సమాచారం అందగా… అతను ఒక టీమ్‌గా ఏర్పడి ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కస్టమర్స్ తరహాలో ఆర్తి దగ్గరికి పంపించాడు. సుతార్ తన స్నేహితులకు ఇద్దరు అమ్మాయిలు కావాలని, హోటల్‌కు పంపాలని వారు ఆర్తిని కోరారు.

ఇందుకు ఆమె రూ.60వేలు డిమాండ్ చేసింది. ఆర్తి.. సుతార్‌కు ఫోన్‌ చేసి ఇద్దరు మహిళల ఫొటోలు పంపారు. వారిద్దరూ గోరేగావ్ లో ఉన్న ఓ హోటల్ కు వస్తారని చెప్పింది. ఆ తర్వాత సుతార్ హోటల్ లో రెండు గదులను బుక్ చేసి ఇద్దరు కస్టమర్‌లను (ఇన్‌స్పెక్టర్లను) పంపించాడు. ఆర్తి మోడల్స్‌తో వచ్చినప్పుడు, వారికి కండోమ్‌లు కూడా ఇచ్చింది, అవన్నీ స్పై కెమెరాలలో రికార్డయ్యాయి. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు తెలియగానే.. ఎస్ఎస్ బ్రాంచ్ హోటల్‌పై దాడి చేసింది. నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

వారు దిండోషి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఆర్తి మిట్టల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోడల్స్ కు ఆర్తి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి్నట్టు విచారణలో తేలింది. ఆ తర్వాత మిట్టల్‌పై ఐపీసీ సెక్షన్ 370తో పాటు మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఆర్తి మిట్టల్ టెలివిజన్ షో అప్నాపన్‌లో రాజశ్రీ ఠాకూర్‌తో కలిసి పనిచేశారు. అరెస్టకు ముందు ఆమె హీరో ఆర్ మాధవన్‌తో కలిసి ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarti Mittal
  • #Actor Aarti
  • #Actor Aarti Mittal

Also Read

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

related news

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

44 mins ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 day ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

1 day ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version