Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అందుకే ప్రభాస్ 25 ను మైత్రి వారితో చేయబోతున్నాడట..!

అందుకే ప్రభాస్ 25 ను మైత్రి వారితో చేయబోతున్నాడట..!

  • February 20, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే ప్రభాస్ 25 ను మైత్రి వారితో చేయబోతున్నాడట..!

రాజమౌళి తరువాత అపజయమెరుగని దర్శకుడు ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు కొరటాల శివ. ఆయన ఇప్పటి వరకూ చేసిన 4 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లే..! ఆయన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ ను దట్టిస్తూ ఉంటాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల అటు తరువాత అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటివరకూ కొరటాల తెరకెక్కించిన చిత్రాల్లోనే భారీ బడ్జెట్ తో ఆ చిత్రం రూపొందనుందట. ఇదిలా ఉండగా.. అది పూర్తయిన తరువాత కొరటాల ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. దానికి సమాధానంగా ప్రభాస్ పేరు వినిపిస్తుంది. అవును ప్రభాస్ 25వ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నిజానికి కొరటాలను దర్శకుడిగా పరిచయం చేసిందే ప్రభాస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ‘మిర్చి’ తరువాత వీరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.

‘మిర్చి’ నిర్మాతలతో కొరటాల శివకు మనస్పర్థలు రావడం వల్లనే మళ్ళీ ఈ కాంబోలో సినిమా రాలేదని తెలుస్తుంది. ప్రభాస్ తో కొరటాలకు సినిమా చెయ్యాలని ఉన్నప్పటికీ.. ‘యువి’ వారితో కాకుండా ‘మైత్రి’ వారితో చేస్తానని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ‘మైత్రి’ వారికి కూడా ప్రభాస్ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అది కొరటాలతోనే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya Movie
  • #Koratala Shiva
  • #Mythri Movie Makers
  • #Prabhas
  • #uv creations

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

17 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 day ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

16 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version