Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » కామెంట్లు.. సారీలు.. కౌంటర్లు.. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చుట్టూనే!

కామెంట్లు.. సారీలు.. కౌంటర్లు.. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చుట్టూనే!

  • November 30, 2022 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కామెంట్లు.. సారీలు.. కౌంటర్లు.. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చుట్టూనే!

కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వచ్చి.. దేశాన్ని షేక్‌ చేసిన సినిమా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఈ సినిమాను ఓ సంచలనం అనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అదే సినిమా చర్చకు దారి తీసింది. దీనికి కారనం ఇంటర్నేషన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఆ సినిమా వేసినప్పుడు ఆ ఫెస్టివల్‌ జ్యూరీ హెడ్‌ చేసిన కామెంట్సే. ఆయన అన్న మాటలకు ఆ దేశం తరఫున క్షమాపణలు వచ్చినప్పటికీ.. ఇంకా ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. ఆ సినిమాలో నటులు, దర్శకుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించగా. ఆ సినిమా ‘అసభ్యకర’ చిత్రం అంటూ.. జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని చూసి ఇఫి జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూసి షాక్‌ అయ్యా. ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రంలా ఈ సినిమా ఉంది’’ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే లాపిడ్‌ వ్యాఖ్యలు ఆయన ‘వ్యక్తిగత అభిప్రాయం’ అంటూ జ్యూరీ బోర్డు అంది.

మరోవైపు లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ టీమ్‌ ఆగ్రహజ్వాలలు ఆగడం లేదు. లాపిడ్‌ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ ఘాటుగానే చెప్పారు. నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకుని కూర్చోవాలి అంటూ ఘాటుగా స్పందించారు.

మరోవైపు ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘‘నిజం చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రజలతో అబద్దాలు చెప్పిస్తుంది’ అంటూ లాపిడ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చాడు. అయితే ఈ మొత్తం విషయమై ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ మాట్లాడుతూ ‘‘లాపిడ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. దీనికి ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి తెలియగానే అనుపమ్‌ ఖేర్‌కు ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పాను. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ ప్రచార చిత్రం కాదు. కశ్మీరీల బాధలను చెప్పిన బలమైన చిత్రం’’ అని అన్నారు. అయితే ఈ చర్చ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupam Kher
  • #Kashmir Files
  • #Mithun Chakraborty
  • #Vivek Agnihotri

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

trending news

2 hours ago

3 hours ago

4 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

10 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version