Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంత నెగిటివ్ ప్రోపగాండా.!

సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంత నెగిటివ్ ప్రోపగాండా.!

  • March 26, 2018 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంత నెగిటివ్ ప్రోపగాండా.!

ఓ మూడ్రోజుల క్రితం ఓ ప్రముఖ న్యూస్ చానల్ లో ఒక ఇన్పుట్ ఎడిటర్ స్థాయి వ్యక్తి “మీ ఇండస్ట్రీలో లం** ముండలు లేరా..?” అని ఒక పోలిటికల్ లైవ్ డిబేట్ లో ఒక సినిమా ఆర్టిస్ట్ ని ప్రశ్నించాడు. అంతే కాక ముందు మీ ఇండస్ట్రీలో ఉన్న చెత్తను ప్రక్షాళణ చేసుకొని తర్వాత రాజకీయాల్లోకి రండి అంటూ హితబోధ కూడా చేశాడు. ఈ విషయమై ఇండస్ట్రీకి చెందిన కొందరు నానా హడావుడి చేశారు. కేసులు వేశారు, ఫేస్ బుక్ లో ట్విట్టర్ లో నానా యాగీ చేశారు. సరే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్లందర్నీ జనరలైజ్ చేసి అంటున్నందుకు సీరియస్ అయ్యారు బాగానే ఉంది. కానీ.. ఒక్కరైనా ఆ విధంగా అనే స్థాయిలో అతనికి అలుసు ఎవరిచ్చారో ఆలోచించారా? పోనీ సదరు న్యూస్ చానల్ ఇండస్ట్రీ గురించి చెడుగా మాట్లాడిందని ఆ న్యూస్ చానల్ కి యాడ్స్ ఇవ్వడం మానేశారా, లేక ఫిలిమ్ కంటెంట్ ఇవ్వడం మానేశారా? లేదు కదా.Archana

ఇంకా చెప్పాలంటే సదరు టీవి చానల్ “ఎల్.ఎల్.పి” లిస్ట్ లో ఉంది. అందువల్ల ప్రతి సినిమాకి సంబంధించిన లైవ్, ఇంటర్వ్యూలు, ఆడియో లేదా ప్రీరిలీజ్ ఈవెంట్ ఫీడ్ ఇవ్వాల్సిందే. మరి కేసు వేయడానికంటే ముందు ఆ ఎల్.ఎల్.పి అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయోచ్చు కదా. చేయరు, చేయలేరు కూడా. ఎందుకంటే రేపన్న రోజున మళ్ళీ అదే చానల్ లో కూర్చుని తమ సినిమాలు పబ్లిసిటీ చేసుకోవాలి కదా. అసలు సదరు వ్యక్తికి ఇండస్ట్రీలో ఆడవాళ్ళు మాత్రమే కాదు అసలు ఇండస్ట్రీ అంటే అంత చులకనభావన ఎందుకు కలిగింది. అందుకు కారణం ఎవరు? అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొంటే.. అందుకు కారణం మన ఇండస్ట్రీలో బ్రతుకుతున్నవారేనన్న విషయం స్పష్టమవుతోంది.Film Industries Negative Publicity

మాధవీలత, అర్చన, గాయత్రి గుప్తా, శ్రీరెడ్డిలు యూట్యూబ్ చానల్స్, టీవీ చానల్స్ కి స్వయంగా వెళ్ళి మరీ “మమ్మల్ని అంత మంది వాడుకోవాలని చూశారు, ఇంతమంది చేతులు వేశారు, వాళ్ళు అలా తాకేవారు, వీళ్ళని నేను కొట్టాను” అంటూ అవాకులు చావాకులు పేలడం ఆ వార్తలు దాదాపుగా అన్నీ చానల్స్ లో ట్రెండ్ అవ్వడం అనేది గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. అయితే.. “గాయత్రి గుప్తా, శ్రీరెడ్డి”లు మరీ దారుణంగా లైవ్ చానల్ లో బూతులు మాట్లాడుతూ అదేదో సోషల్ స్టేటస్ అన్నట్లుగా వ్యవహరించడం అందరినీ షాక్ కి గురి చేసింది.sri-reddy-gayatri-guptha-interview

ఇలా వరుసబెట్టి కొందరు ఇండస్ట్రీ గురించి బ్యాడ్ ప్రోపగాండా చేశారు. వీళ్ళ ఇంటర్వ్యూల వల్ల ఇండస్ట్రీ గురించి జనాల్లో నెగిటివిటీ పెరిగిపోయింది. అలా వాళ్ళూ వీళ్లూ అనుకోవడం పుణ్యమా అని అందరికీ ఇండస్ట్రీ అంటే చీప్ అయిపోయింది. అలాగని ఇండస్ట్రీలో చెడు జరగడం లేదని కాదు, జరుగుతోంది. అయితే.. దానివల్ల అందరూ ఎఫెక్ట్ అవ్వడం లేదు. చిత్రసీమలో మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ గుడ్/బ్యాడ్ ఉంటుంది. దాన్ని ఎవరికి వారే సెల్ఫ్ ఎసెస్ మెంట్ చేసుకోవాలి. అంతే కానీ అనవసరంగా కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడినట్లు ఈ విధంగా రచ్చ చేసుకుంటూ వెళితే పోయేది మన పరువే.posani-interview

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Film Industries Negative Publicity
  • #filmy focus
  • #latest Film industry news
  • #Telugu Movie News Updates
  • #Tollywood Industry news

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

16 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

16 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

23 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

23 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

1 day ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

1 day ago
Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version