మహానటి సినిమాపై సినీ ప్రముఖుల అభిప్రాయాలు

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ రెండేళ్ల శ్రమ వృధా పోలేదు. స్వప్నదత్, ప్రియాంక దత్ పట్టుదల, కృషి, ఖర్చుపెట్టిన ప్రతి పైసా కరిగిపోలేదు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, ఎంతో మంది సీనియర్ నటుల నటన తెరపై మిగిలిపోలేదు. సినిమానే శ్వాసగా బతికిన అభినేత్రి సావిత్రి స్వర్గం నుంచి దీవించారో… ఆమెకున్న కోట్లాది మంది అభిమానులు అశీసులు అందించారో తెలియదు కానీ… మహానటి సినిమా నిన్న థియేటర్లోకి వచ్చి అందరి మనసులు గెలుచుకుంటోంది. ప్రతి ఒక్కరి హృదయంలో ఉబికిన తడి కళ్ళల్లోకి వచ్చి మహానటిని గుర్తుకుతెస్తున్నాయి. ఓ వైపు అభినందనలు.. మరో వైపు కలెక్షన్లు.. చిత్ర బృందాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న సినిమా చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికపై చెప్పుకున్నారు. వాటిలో కొన్ని మీకందిస్తున్నాము…

01 . జూనియర్ ఎన్టీఆర్ 

02 . ఎస్ ఎస్ రాజమౌళి

03 . అట్లీ

04 . విజయ్ దేవరకొండ

05 . మంచు లక్ష్మి

06 . మంచు మనోజ్

07 . మారుతి

08 . థమన్

09 . బ్రహ్మజీ

10 . బీవీఎస్ రవి

11 . సంపత్ నంది

12 . కేటీఆర్

13 . క్రిష్

14 . మోహన్ బాబు

15 . వంశీ పైడిపల్లి

16 .హరీష్ శంకర్

17 .నాని

18 .అక్కినేని నాగార్జున

19 .స్మిత

20 .జయప్రకాశ్ నారాయణ

21 .సంపత్ నంది

22 .మెహ్రీన్

23 .నాగ చైతన్య

24 .సుకుమార్

25 .పీవీ సింధు

26. అనుపమ  పరమేశ్వరన్ 

27. సుశాంత్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus