Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బ్రోతల్స్ ను సరికొత్తగా చూపించిన సినిమాలు

బ్రోతల్స్ ను సరికొత్తగా చూపించిన సినిమాలు

  • August 22, 2017 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్రోతల్స్ ను సరికొత్తగా చూపించిన సినిమాలు

వేశ్య.. ఈ పేరు వినగానే చాలామంది అసహ్యించుకుంటారు. వృత్తి అటువంటిది. సమాజంలో హీనంగా చూసే వీరిని సైతం తెలుగు దర్శకులు ఆదర్శంగా మలిచారు. వేశ్యలకు మనసు ఉంటుందని, వారు తల్చుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని చూపించారు. స్ఫూర్తి నిచ్చిన వేశ్య పాత్రలపై ఫోకస్..

జ్యోతిలక్ష్మి Jyothilakshmi పడుపువృత్తిలో సుఖాన్ని పంచుతూ.. ఆనందాన్ని పొందుతున్న జ్యోతిలక్ష్మి అనే మహిళా.. మృగాళ్లపై చేసిన సమరమే జ్యోతిలక్ష్మి మూవీ. వేశ్య నుంచి శక్తివంతమైన మహిళా మారే జ్యోతిలక్ష్మి పాత్రలో ఛార్మి అదరగొట్టింది.

సరోజ Vedamలేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల పక్కన జోడీ కట్టే అనుష్క వేదం మూవీలో సరోజ పాత్రలో ఆకట్టుకుంది. మనసున్న వేశ్యగా సరోజ పాత్రను క్రిష్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది.

పవిత్ర Pavithraబ్రోతల్ అయిన ఒకామె మంత్రి అయితే ఎటువంటి మార్పులు తీసుకు రాగలదో పవిత్ర సినిమా ద్వారా జనార్దన్ మహర్షి చెప్పారు. ఈ బోల్డ్ పాత్రను శ్రీయ చక్కగా పోషించింది.

విజి Segaగౌతమ్ మీనన్ సినిమాలో ప్రతి పాత్రకి ప్రత్యేకత ఉంటుంది. అలాగే అతని నిర్మాణంలో తెరకెక్కిన సెగ మూవీలో విజి పాత్ర అందరి మదిలో ముద్ర పడి పోయింది. ఈ రోల్లో బిందు మాధవి జీవించేసింది.

ధనంDhanamడ్యాన్సులతో అదరగొట్టే సంగీత దానం సినిమాలో దైర్యవంతురాలైన వేశ్యగా నటించి అభినందనలు అందుకుంది. ఏ రోల్ నైనా చేయగలనని నిరూపించుకుంది.

మ్యాగీ Panchatantramరమ్యకృష్ణ అనేక పాత్రలను అవలీలగా పోషించింది. అలాగే చిలిపి వేశ్య మ్యాగీ గా పంచతంత్రం సినిమాలో నటించి నవ్వులు పూయించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Movies
  • #Charmi Movies
  • #Dhanam Movie
  • #Films that have shown a new brand of brothels
  • #Jyothilakshmi Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version