Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » 20 ఏళ్ళు కష్టపడితే కానీ ఈ రమణలిద్దరికీ గుర్తింపు రాలేదు..!

20 ఏళ్ళు కష్టపడితే కానీ ఈ రమణలిద్దరికీ గుర్తింపు రాలేదు..!

  • December 2, 2020 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

20 ఏళ్ళు కష్టపడితే కానీ ఈ రమణలిద్దరికీ గుర్తింపు రాలేదు..!

సినీ ఇండస్ట్రీ ఎవరికి ఎప్పుడు వరాలిస్తుందో ఎవ్వరికీ తెలీదు. దాదాపు ఇక్కడ రాణించేవారంతా స్టార్ ఫ్యామిలీ నుండీ వచ్చిన వాళ్ళే.. అని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సక్సెస్ కచ్చితంగా అవసరం. దాంతో పాటు ప్రేక్షకులను ఆకర్షించగలగాలి. ఇప్పుడు చెప్పిన రెండు వెంటనే లభిస్తాయి అని చెప్పలేము. రవితేజ లాంటి హీరో క్రేజ్ సంపాదించుకోవడానికి 20ఏళ్ళ సమయం పట్టింది. దానినే అద్భుతం అనుకుంటే.. ఈ ఏడాది ఇద్దరు నటులు.. అదీ పెన్షన్ తీసుకునే వయసులో పాపులారిటీ సంపాదించుకున్నారు. దానిని మరింత అద్భుతం అనుకోవాలి.

వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో హీరో ఆనంద్‌ దేవరకొండ తండ్రిగా నటించిన గోపరాజు రమణకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. సినిమాకి మెయిన్ హైలెట్ అని చెప్పుకోవాలి అంటే మొదట ఈయన పాత్రే అని చెప్పాలి. 60ఏళ్ళ వయసుకు దగ్గరగా ఉన్న గోపరాజు రమణ.. నిజానికి చాలా కాలం నుండీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇంద్రగంటి డైరెక్షన్లో వచ్చిన ‘గ్రహణం’ ‘అష్టా చమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ వంటి చిత్రాల్లో ఇతను నటించాడు. అంతకు ముందు పలు సీరియల్స్‌ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసాడు. అయితే నటుడుగా క్రేజ్ ను సంపాదించుకోవడానికి 12ఏళ్ళ సమయం పట్టింది.అయితే ఇప్పుడు ఈ నటుడికి వరుస ఆఫర్లు వస్తున్నాయట.

ఇక ఇదే ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో ‘రమణా..లోడ్ ఎత్తాలిరా’ అనే ఒక్క డైలాగ్ తో  బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు కుమనన్ సేతురామన్. ఇతని వయసు కూడా 60ఏళ్ళ పైనే..! ఇతను చిరంజీవికి మంచి స్నేహితుడు. అలాగే ఆయన స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి కూడా పనిచేసాడు. 20ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తున్న కుమనన్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆ సినిమా దయ వల్ల ఇతనికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని వినికిడి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Goparaju Ramana
  • #Kumanan Sethuraman
  • #Middle Class Melodies
  • #Sarileru Neekevvaru

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

5 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

6 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version