Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ లో మళ్ళీ అవకాశం దక్కించుకొన్న ఇల్లీ బేబీ

బాలీవుడ్ లో మళ్ళీ అవకాశం దక్కించుకొన్న ఇల్లీ బేబీ

  • July 31, 2019 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ లో మళ్ళీ అవకాశం దక్కించుకొన్న ఇల్లీ బేబీ

“దేవుడు చేసిన మనుషులు” అనంతరం దాదాపు ఆరేళ్ళ విరామం తీసుకొని తెలుగులో “అమర్ అక్బర్ ఆంటోనీ”తో కమ్ బ్యాక్ ఇచ్చిన ఇలియానా ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. “అమర్ అక్బర్ ఆంటోనీ”తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి బంపర్ స్టార్ట్ దొరుకుతుందని భావించిన ఇలియానాకి చుక్కెదురైంది. సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడమే కాక ఇలియానాకి కనీస స్థాయి గుర్తింపు కూడా లభీంచలేదు. పైగా.. సినిమాలో ఇలియానా మరీ బొద్దుగా కనిపించిందని, అసలు డ్యాన్సులు చేయలేకపోయిందని కామెంట్స్ వినిపించడంతో ఆమెను ఇమ్మీడియట్ గా సినిమాలోకి తీసుకొనేందుకు వేరే దర్శకనిర్మాతలెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు.

finally-ileana-bags-bollywood-movie-offer1

దాంతో బాలీవుడ్ లో అప్పటివరకూ ఏర్పరుచుకున్న తన కాంటాక్ట్స్ ను వాడి మళ్ళీ అక్కడ ఆఫర్స్ సంపాదించేపనిలో పడింది. ఆఖరికి ఇలియానా ప్రయత్నాలు ఫలించాయి. ఈమధ్య కాస్త వ్యాయామం చేసి సన్నబడిన ఇలియానాను “ముబారకన్” సీక్వెల్లో కథానాయికగా ఫైనల్ చేశారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో.. సెకండ్ పార్ట్ షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. మొత్తానికి ఇలియానా మళ్ళీ బ్యాక్ టు బాలీవుడ్ అన్నమాట. మరి అమ్మడ్ని మన టాలీవుడ్ డైరెక్టర్స్ భవిష్యత్ లో అయినా కనికరిస్తారో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana
  • #Mubarakan2 Movie

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Pokiri: 19 ఏళ్ళ ‘పోకిరి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు..!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

12 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

12 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

16 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

17 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

3 hours ago
Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

7 hours ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

8 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

10 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version