Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అగిప్రమాదం సంభవించడంతో ‘సైరా’ టీమ్ కు భారీ నష్టం..!

అగిప్రమాదం సంభవించడంతో ‘సైరా’ టీమ్ కు భారీ నష్టం..!

  • May 3, 2019 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అగిప్రమాదం సంభవించడంతో ‘సైరా’ టీమ్ కు భారీ నష్టం..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తన 151 వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతుంది కాబట్టి.. అందులోనూ మెగాస్టార్ కు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో… దీనిని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని అయన తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అప్పటికాలం నటి కథ కాబట్టి సెట్లు కూడా చాలా వేయాల్సి వస్తుంది. అయితే ఈ సెట్లు వేసిన ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కోకాపేటలోని చిరంజీవి ఫామ్ హౌస్లో ఓ భారీ సెట్ వేశారు. అయితే అనుకోకుండా ఈ సెట్లో అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం కోట్లలోనే ఉంటుందని అని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయ్యిందని సమాచారం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా చేయాల్సి ఉందట.

View this post on Instagram

Fire at #Chiranjeevi’s farmhouse, film sets of ‘#SyeRaa Narasimha Reddy’ damaged

A post shared by Filmy Focus (@filmyfocus) on May 3, 2019 at 1:26am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi Sye Raa
  • #Fire breaks out on the sets of Chiranjeevi's Sye Raa Reddy at a farmhouse in Kokapet
  • #Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Narasimha Reddy Budget
  • #Sye Raa Narasimha Reddy Latest news

Also Read

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

related news

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

trending news

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

6 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

7 hours ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

7 hours ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

7 hours ago
Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

7 hours ago

latest news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

11 hours ago
Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

12 hours ago
Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

12 hours ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

12 hours ago
Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version