Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ అసలు సిసలైన ఎపిసోడ్ అదేనా..?

మెగాస్టార్ అసలు సిసలైన ఎపిసోడ్ అదేనా..?

  • February 7, 2021 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ అసలు సిసలైన ఎపిసోడ్ అదేనా..?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా శరవేగంగా రెడీ అయిపోతోంది. రీసంట్ గా వచ్చిన టీజర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. కొరటాల శివ మార్క్ డైరెక్షన్ తో పాటుగా, మెగాస్టార్ చిరంజీవి స్టైల్ ని కూడా చూపించింది ఈటీజర్. టీజర్ లో చూపించినట్లుగా ఒక స్ట్రేంజర్ గా వచ్చి అందరి ప్రాణాలని కాపాడిన ఆచార్య అసలు ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చాడు ? అనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హైలెట్ గా ఉండబోతోందట. సినిమాలో అసలు సిసలైన ఎపిసోడ్ ఇదేనని అంటోంది మూవీ టీమ్.

ఠాగూర్ సినిమాలో అసలు ఈ ఠాగూర్ ఎందుకు హత్యలు చేయిస్తున్నాడు. అతని గతం ఏంటి అనేది ఎంత ఇంట్రస్టింగ్ గా ఉంటుందో, ఇప్పుడు ఈ ఆచార్య ఫ్లాష్ బ్యాక్ కూడా అంతే ఇంట్రస్టింగ్ గా ఉంటుందని టాక్. అంతేకాదు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా సరదాగా ఉంటాయని, మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ సీన్స్ ని డిజైన్ చేశారని అంటున్నారు. ఇక సాంగ్స్ లో మెగాస్టార్ వేసే స్టెప్స్ కి ఈసారి కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోతారట. మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ , సాంగ్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

ఫ్యాన్స్ ని ఇంతలా ఊరిస్తున్న ఈసినిమా మే 13వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ తేజ్ సిద్ధ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Acharya Movie
  • #Chiranjeevi
  • #Druva
  • #Kajal Aggarwal

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

23 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

1 hour ago
Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

2 hours ago
Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

3 hours ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version