Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR, Hari Krishna: ఎన్టీఆర్, హరికృష్ణ మాట్లాడుకోకపోవడానికి కారణం ఆ హీరోనేనా..!

Jr NTR, Hari Krishna: ఎన్టీఆర్, హరికృష్ణ మాట్లాడుకోకపోవడానికి కారణం ఆ హీరోనేనా..!

  • September 16, 2023 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Hari Krishna: ఎన్టీఆర్, హరికృష్ణ మాట్లాడుకోకపోవడానికి కారణం ఆ హీరోనేనా..!

తెలుగు వారి కీర్తి ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు నందమూరి తారక రామారావు. దేవుడంటే ఎలా ఉంటాడో ప్రజలకు తెలిపిన నటసార్వభౌముడు. ఆయన పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంతో ఛాతి ముందుకు వస్తుంది. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసి..

పేద ప్రజల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు. ఆయన తర్వాత నందమూరి నట వారసులుగా ఆయన కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అగ్రహీరోగా బాలకృష్ణ ఎదగగా.. హరికృష్ణ మాత్రం మీడియం లెవెల్‌ హీరోగా నిలిచాడు. కొడుకులందరిలో కెల్లా నందమూరి హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. అందుకే తన రాజకీయాలకు సంబంధించిన అన్ని పనులను హరికృష్ణకే చెప్పేవాడు.. ఆయనే దగ్గరుండి చూసుకునేవాడట.

అయితే సాధారణంగా హరికృష్ణ కి కోపం చాలా ఎక్కువని తెలుస్తోంది. ఒకానొక సమయంలో తండ్రి ఎన్టీఆర్ ను హరికృష్ణ ఒక కోరిక కోరాడట. తనకు థియేటర్ కట్టాలని ఉంది కడుదామనుకుంటున్నాను అని.. అభిప్రాయం అడిగారట. ఎన్టీఆర్ తన ప్రాణ స్నేహితుడైన ఎఎన్ఆర్ ను కలిసి సలహా తీసుకున్నాడట. హరికృష్ణ థియేటర్ కట్టాలి అంటున్నాడు ఏమంటావ్ అని.. దానికి నాగేశ్వరరావు థియేటర్ కంటే స్టూడియో కడితే బెటర్ అని సలహా ఇచ్చాడట.

హరికృష్ణకు చెప్పకుండానే (Jr NTR) ఎన్టీఆర్ స్టూడియో పనులు స్టార్ట్ చేశాడట. హరికృష్ణ థియేటర్ కట్టాలని అంటే పట్టించుకోని తండ్రి స్టూడియో కట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టడంతో హరికృష్ణ తన తండ్రితో రెండేళ్లు మాట్లాడడం మానేశాడట. తర్వాత థియేటర్ స్థానంలోనే స్టూడియో కట్టారని తెలుసుకున్న హరికృష్ణ.. తిరిగి మాట్లాడడం మొదలు పెట్టారట.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hari krishna
  • #Jr Ntr

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

7 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version