Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ సీన్స్ ఆచార్యలో హైలెట్ అవ్వబోతున్నాయి..!

ఆ సీన్స్ ఆచార్యలో హైలెట్ అవ్వబోతున్నాయి..!

  • January 7, 2021 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సీన్స్ ఆచార్యలో హైలెట్ అవ్వబోతున్నాయి..!

మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఆచార్య సినిమా అప్ డేట్స్ కోసం మెగాఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసంట్ గా మెగాస్టార్ ఆచార్య సెట్ ని చూపిస్తూ ఆర్ట్ డైరెక్టర్ ని, డైరెక్టర్ కొరటాల శివని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా కీలకమైన పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ ఈసినిమాకోసం అడవి బాట పట్టినట్లుగా సమాచారం తెలుస్తోంది.

రీసంట్ గా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో మారేడు మిల్లి అడవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తుంటే, ఇప్పుడు తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇదే అడవిలో షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమా లో రామ్‌చరణ్‌ , చిరంజీవిల మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. ఈ సినిమాలో నక్సలైటు పాత్రలో కనిపించనున్న చరణ్‌

Ram Charan in Acharya Movie Will be or not1

ఆ పాత్రకి సంబంధించిన షూటింగ్‌ కోసం మారేడిమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నాడని చెప్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, చరణ్‌ లు కలిసి నటించే సన్నివేశాల చిత్రీకరణ సాగుతోందని, ఈసీన్స్ చాలా హైలెట్ గా నిలబోతున్నాయని మూవీ టీమ్ నుంచి సమాచారం. దేవాదాయ భూముల స్కాంపై ఈసినిమా స్టోరీలైన్ ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈసినిమా సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Druva
  • #Kajal Aggarwal
  • #Koratala Shiva

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

26 seconds ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

60 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 hour ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version