Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మే 20న ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఫీస్టే…!

మే 20న ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఫీస్టే…!

  • April 18, 2020 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మే 20న ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఫీస్టే…!

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ అనే లండన్ భామ నటిస్తుంది. రాంచరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ .. ఇప్పటికే 75 శాతం పూర్తయ్యింది. చరణ్ కు జోడీగా చేస్తున్న అలియా భట్ మరియు ఎన్టీఆర్ సరసన చేస్తున్న ఒలీవియా మోరిస్ పైన చెయ్యాల్సిన సీన్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అని సమాచారం.

ఈ చిత్రం కోసం దేశ, విదేశాల్లో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. చరణ్ పుట్టిన రోజునాడు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోకి అద్బుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజున కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో చరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోని విడుదల చేయబోతున్నారు.

RRR Movie Motion Poster Review1

అంతేకాదు… ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం టైటిల్ ను కూడా అదే రోజు విడుదల చేస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అక్కడితో అయిపోలేదు… ‘ఎన్టీఆర్ 31’ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అదే రోజు ఇవ్వబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ మే 20 కి ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఫీస్టే అని చెప్పాలి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #Navdeep

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

12 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

13 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

19 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version