Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Allu Sirish: బాలయ్య, అల్లు శిరీష్‌ని ఆడుకున్నాడుగా!

Balakrishna, Allu Sirish: బాలయ్య, అల్లు శిరీష్‌ని ఆడుకున్నాడుగా!

  • October 31, 2022 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Allu Sirish: బాలయ్య, అల్లు శిరీష్‌ని ఆడుకున్నాడుగా!

నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత బయట సినిమా ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్రనిర్మాత అల్లు అరవింద్, మొట్టమొదటిసారిగా బాలయ్యని హోస్ట్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. అన్‌స్టాపబుల్ టాక్ షోని తిరుగులేని సెలబ్రిటీ టాక్ షోగా మార్చారు. అప్పుడే అల్లు – నందమూరి కుటంబాల మధ్య ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య టైంనుండే మంచి అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలిసింది. అలా ‘అఖండ’ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వచ్చాడు.

ఇప్పుడు ఆయన తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్యతో, శిరీష్.. ‘హాట్ సీట్లో మీరుంటారు.. నేను క్వశ్యన్స్ అడుగుతానంటూ’ సరదాగా ప్రశ్నలడిగాడు.. బాలయ్య కూడా అంతే సరదాగా తన స్టైల్లో సమాధానాలిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు.. శిరీష్.. ‘‘మీరు పనిచేసిన హీరోయిన్లు.. విజయశాంతి, నయనతార, సిమ్రాన్, అలాగే ఇప్పుడు నటిస్తున్న శృతి హాసన్.. ఈ నలుగురిలో ఎవరు ఊర్వశి?.. ఎవరు రాక్షసి?’’.. అని అడిగాడు.. బాలయ్య.. ‘‘నయనతార ఊర్వశి.. శృతి హాసన్ రాక్షసి’’ అని చెప్పారు.

అలాగే బాలయ్య నటించిన సినిమాల్లో, టైటిల్లో ‘సింహా’ పేరు ఉన్న కొన్ని సినిమాల పేర్లు చెప్పి, ఇంకో సినిమా పేరు చెప్పమని అడగ్గా.. బాలయ్య ‘బొబ్బిలిసింహం’ అని చెప్పారు. శిరీష్.. ‘కాదు సార్’ అంటే.. ‘బొబ్బిలిసింహం’ లో సింహం కాక పులి ఉందా? అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. శిరీష్.. ఆ సినిమా పేరు ‘సింహం నవ్వింది’ అని చెప్పగా.. బాలయ్య ‘‘అందుకే పోయిందా సినిమా.. సింహం నవ్వడమేంటి?.. నువ్వు నాచేత ఫ్లాప్ పిక్చర్ పేరు చెప్పిద్దామని ప్లాన్ చేశావ్’’.. అంటూ జోక్ చేశారు.

బాలయ్య మాటలను పక్కనే ఉన్న అరవింద్, ఆయన సతీమణి నిర్మలతో సహా అతిథులంతా బాగా ఎంజాయ్ చేశారు.‘ఊర్వశివో రాక్షసివో’ మూవీలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రాకేష్ శశి డైరెక్షన్లో ధీరజ్ మొగిలినేని, విజయ్ కలిసి నిర్మించారు.. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆన్‌లైన్‌లో అల్లు అర్జున్ అభిమానులతో పాటు బాలయ్య బాబు ఫ్యాన్స్‌కి కూడా ఈ మూవీకి కావల్సినంత ప్రమోషన్ చేస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Srisish
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Urvashivo Rakshashivo

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

12 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

6 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

7 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

9 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version