Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Nani, Rahul Ramakrishna: నాని, రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ వార్!

Nani, Rahul Ramakrishna: నాని, రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ వార్!

  • September 5, 2021 / 11:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Rahul Ramakrishna: నాని, రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ వార్!

కరోనా వైరస్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. చాలా సినిమాలు ల్యాబ్ లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు ఓటీటీలను నమ్ముకుంటున్నారు. ప్రేక్షకులు కూడా ఇంట్లోనే ఉంటూ సినిమాలు చూసుకుంటున్నారు. దీంతో ఏడాదిన్నరగా చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.

త్వరలోనే నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్నప్పటికీ.. సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో వినాయకచవితి కారణంగా సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో హీరో నాని, కమెడియన్ రాహుల్ రామకృష్ణల మధ్య చిన్న గొడవ జరిగింది.

రాహుల్ రామకృష్ణ నటించిన ‘నెట్’ అనే సినిమా కూడా వినాయకచవితి కానుకగా విడుదల కాబోతుంది. దీంతో హీరో నానిని ట్యాగ్ చేస్తూ.. ‘నేను నానికి చాలా పెద్ద అభిమానిని. కానీ సెప్టెంబర్ 10న నా సినిమానే బెస్ట్ గా ఉంటుందనే నమ్మకం నాకుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన నాని ‘జాతిరత్నాలు’ సినిమాలో రాహుల్ చెప్పిన డైలాగ్ ‘నా వల్లే ప్రాబ్లెమ్ అయితే.. నేను ఎల్లిపోతా ఈడికెంచి’ అంటూ ట్వీట్ చేశాడు. ‘నెట్’ సినిమా కూడా అందరూ చూడాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Most Recommended Video

‘డియర్ మేఘ’ సినిమా రివ్యూ& రేటింగ్!
101 జిల్లాల అందగాడు సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Net Movie
  • #Rahul Ramakrishna

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

4 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version