Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Gaalivaana Trailer: ‘జీ5’ వారి ‘గాలి వాన’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

Gaalivaana Trailer: ‘జీ5’ వారి ‘గాలి వాన’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

  • March 31, 2022 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaalivaana Trailer: ‘జీ5’ వారి ‘గాలి వాన’ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘లూజర్’ ‘లూజర్ 2’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్న ‘జీ5’ సంస్థ త్వరలో ‘గాలివాన’ అనే వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ZEE5 ఓటిటి లో ఏప్రిల్ 14 నుండీ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.’జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి.కానీ నిజమైన కష్టం ఏమిటో.. తెలుసా శ్రావణి ? ఏ.. కొడుకునైతే నవమాసాలు మోసి కన్నానో..వాడికి కర్మ కాండలు జరిపించడం.

Click Here To Watch NOW

నా కొడుకు, కోడలును చంపిన వాడు బ్రతక్కూడదు’ అంటూ ఇటీవల విడుదల చేసిన ఓ ప్రోమోలో రాధిక శరత్ కుమార్ చెప్పిన డైలాగ్ తోనే ఈ సిరీస్ ఓ రివేంజ్ డ్రామా అనే హింట్ ఇచ్చేసారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో దీని పై మరింత క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. తన కొడుకు, కోడల్ని హత్య చేసిన వాళ్ళ పై పగతీర్చుకోవాలని రాధికా శరత్ కుమార్ కుటుంబం భావిస్తుంది. అనుకోకుండా వాళ్ళే వీళ్ళ ఇంటికి రావడం..

ఆ సమయంలో వీళ్ళు వాళ్ళ పై ఎలా పగతీర్చుకున్నారు? తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాలకు సస్పెన్స్ జోడించి ట్రైలర్ ను కట్ చేశారు. శరన్ కొప్పిశెట్టి ఈ సిరీస్ కు దర్శకుడు.ఓ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా దీనిని అతను సస్పెన్స్ జోడించి మలిచినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. గౌరా హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజాత సిద్దార్థ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

ఇందులో రాధికా శరత్‌ కుమార్‌ తో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ ,చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya Krishna
  • #Chandini Chowdary
  • #Gaalivaana
  • #Radikaa Sarathkumar
  • #Sai Kumar

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

16 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

19 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

18 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

19 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

20 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version