Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Gaalodu Collections: 4వ రోజు కూడా ‘గాలోడు’ మాస్ కలెక్షన్స్.!

Gaalodu Collections: 4వ రోజు కూడా ‘గాలోడు’ మాస్ కలెక్షన్స్.!

  • November 22, 2022 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaalodu Collections: 4వ రోజు కూడా ‘గాలోడు’ మాస్ కలెక్షన్స్.!

బుల్లితెర పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‍‍‍‍… హీరోగా చేసిన రెండో చిత్రం ‘గాలోడు’. మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీలో హీరోయిన్‌గా గెహ్నా సిప్పి నటించింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ‘సంస్కృతి ఫిలింస్’ బ్యానర్ పై ఆయనే నిర్మించారు. టీజ‌ర్, ట్రైలర్‌ ఎలా ఉన్నా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది.

అయితే నవంబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి రోజు మిక్స్డ్ నమోదైంది.అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. మొదటి రోజు కంటే మూడో రోజున ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసింది.4 వ రోజు కూడా ఎక్కువగా డ్రాప్స్ లేకపోవడం గమనార్హం. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.86 cr
సీడెడ్ 0.48 cr
ఆంధ్ర 0.98 cr
ఏపీ +తెలంగాణ 2.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.44 cr

‘గాలోడు’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2.44 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో రూ.0.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

4 వ రోజున కూడా ఈ మూవీ రూ.0.82 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. రాబోయే రోజుల్లో స్టడీగా కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaalodu Movie
  • #Gehna Sippy
  • #Raja Sekar Reddy
  • #Sudheer Anand

Also Read

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

related news

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

trending news

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

1 hour ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

20 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

22 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

23 hours ago

latest news

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

18 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

19 hours ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

20 hours ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version