Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » టైటిల్ తో తలనొప్పులు ఎందుకని మార్చేశారు

టైటిల్ తో తలనొప్పులు ఎందుకని మార్చేశారు

  • August 1, 2019 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్ తో తలనొప్పులు ఎందుకని మార్చేశారు

ఏ సినిమాకైనా రిలీజ్ కి ముందు కష్టాలు ఎదురవ్వడం అనేది సర్వసాధారణం. చిరంజీవి లాంటి మెగాస్టార్ నటించిన సినిమా కూడా విడుదల కష్టాలు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలు. అయితే.. అవన్నీ ఆర్ధిక ఇబ్బందులు లేదా సెన్సార్ ఇష్యూస్. కానీ.. విచిత్రంగా నాని సినిమా టైటిల్ కారణంగా ముందుగా ప్లాన్ చేసుకొన్న ఆగస్ట్ నెలలో విడుదల కాలేకపోతుంది. అందుకు కారణం ఏంట్రా అంటే.. ఆల్రెడీ “గ్యాంగ్ లీడర్” అనే టైటిల్ ను ఒక మెగా అభిమాని రిజిష్టర్ చేసుకోవడమే కాదు.. ఏకంగా షూటింగ్ కూడా మొదలెట్టేశాడు.

gang-leader-movie-title-changed1

దాంతో ఫిలిమ్ ఛాంబర్ నుంచి “గ్యాంగ్ లీడర్” సినిమా రిలీజ్ కి సమస్య ఏర్పడే అవకాశం ఉందని తెలిసింది. దాంతో వేరే దారి లేక అర్జెంట్ గా “నానీస్ గ్యాంగ్ లీడర్” అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు మైత్రీ మూవీ మేకర్స్. గతంలోనూ “కత్తి” సినిమాకి టైటిల్ గొడవలు వస్తే.. హీరో కళ్యాణ్ రామ్ సింపుల్ గా “కళ్యాణ్ రామ్స్ కత్తి” అని టైటిల్ తో రిలీజ్ చేశాడు. ఇప్పుడు నాని కూడా ఇదే ఫార్మాట్ ను ఫాలో అవ్వనున్నాడన్నమాట. సొ, ఇకనుంచి నాని సినిమా పేరు కేవలం “గ్యాంగ్ లీడర్” కాదు.. “నానీస్ గ్యాంగ్ లీడర్”. ఆగస్ట్ 30న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం “సాహో” పోస్ట్ పోన్ కారణంగా ఎప్పుడు విడుదలవుతుంది అని విషయంలో క్లారిటీ లేకపోయింది. కావున.. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ తోపాటు కొత్త టైటిల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gang leader
  • #Nani
  • #Nani’s Gang leader

Also Read

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

14 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

15 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

1 hour ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

19 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

20 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

21 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version