Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pushpa2: ‘పుష్ప 2’ లో అది తప్ప ఇంకో హైలెట్ లేదా..?!

Pushpa2: ‘పుష్ప 2’ లో అది తప్ప ఇంకో హైలెట్ లేదా..?!

  • April 3, 2024 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: ‘పుష్ప 2’ లో అది తప్ప ఇంకో హైలెట్ లేదా..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ఫ’ (Pushpa)  అనే సినిమా రూపొందింది. 2021 డిసెంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తెలుగులో టికెట్ రేట్ల సమస్యల వల్ల అంతంత మాత్రమే కలెక్ట్ చేసినా.. నార్త్ లో మాత్రం కుమ్మేసింది ‘పుష్ప’ సినిమా. దీనికి రెండో భాగంగా ‘పుష్ప 2 ‘ (Pushpa 2)  రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం రూ.300 కోట్ల పైగా వసూళ్లు సాధించడంతో..

రెండో భాగం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగష్టు 15 న ‘పుష్ప’ సినిమా రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ 90 శాతం కంప్లీట్ అయ్యింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఇంకో 90 రోజులు టైం పడుతుంది అని వినికిడి. ఏదేమైనా ఆగష్టు 15 కే ‘పుష్ప 2 ‘ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం పనిచేస్తుంది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2 ‘ కి సంబంధించి ఇప్పటికే పలు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

అందులో ముందుగా ‘పుష్ప’ ఏమయ్యాడు అన్నట్టు ఓ వీడియోను విడుదల చేసి పులితో పోల్చి హైలెట్ చేశారు. బాగానే ఉంది. ఆ తర్వాత ‘పుష్ప’ ని గంగమ్మ తల్లిగా చీర కట్టుకుని ఉన్నట్లు ఓ ఫోటోని విడుదల చేశారు. అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప 2 ‘ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్లో కూడా ‘పుష్ప’ క్యారెక్టర్ గంగమ్మ తల్లి గెటప్ లో ఉన్నట్టు చూపించారు.

సినిమాలో గంగమ్మ తల్లి జాతర ఫైట్ హైలెట్ గా ఉంటుందని చిత్ర బృందం ముందు నుండి చెబుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్..ల విషయంలో ప్రతీసారీ ‘గంగమ్మ తల్లి జాతర’ సీక్వెన్స్ నే హైలెట్ చేయడం కొంతమంది అల్లు అర్జున్ అభిమానులకి నచ్చినట్టు తెలుస్తుంది. ‘అది హైలెట్ అయ్యుండొచ్చు… కానీ ఆ ఎపిసోడ్ తప్ప సినిమాలో ఇంకో హైలెట్ లేదా ?’ అనే అభ్యంతరాలు కొంతమంది నుండి వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

trending news

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

2 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

22 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

22 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

23 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

23 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

4 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

5 hours ago
Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version