Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kajal: కాజల్ కి తన భర్త గౌతమ్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?

Kajal: కాజల్ కి తన భర్త గౌతమ్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?

  • June 28, 2023 / 09:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal: కాజల్ కి తన భర్త గౌతమ్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి కాజల్ అగర్వాల్. హీరోయిన్గా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం జరిగిన వెంటనే ఈమె ప్రెగ్నెంట్ కావడం ఒక బాబుకు జన్మనివ్వడం జరిగింది ఇలా ఈ సమయంలో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా బాబుకు ఏడాది పూర్తి కావడంతో తిరిగి (Kajal) కాజల్ అగర్వాల్ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజాల్ అగర్వాల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హీరోయిన్స్ అంటేనే వరుస షెడ్యూల్స్ తో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు. కొన్నిసార్లు వీరు ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయలేని పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే తన బిజీ షెడ్యూల్ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌతమ్ పెళ్లి కాకముందే కాజల్ అగర్వాల్ కు ఒక కండిషన్ పెట్టారని తెలుస్తోంది. ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే తమ జీవితం బాగుంటుందని గౌతమ్ తనకు ఈ కండిషన్ పెట్టినట్టు సమాచారం.మరి కాజల్ అగర్వాల్ కు పెళ్లి కాకముందు తన భర్త పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే… కాజల్ అగర్వాల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తాను సినిమాలలో నటించడానికి గౌతమ్ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు తెలియజేయలేదు.

కానీ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ కోసం ఒక గంట పాటు సమయం కేటాయించాలని తన భర్త తనకు కండిషన్ పెట్టారట. తన భర్త పెట్టిన కండిషన్ కి ఒప్పుకున్న కాజాల్ అగర్వాల్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడుపుతో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే తాజాగా ఈమె సత్యభామ అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలయ్య భగవంత్ కేసరి, కమల్ హాసన్ భారతీయుడు 2 లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #Gautam Kitchlu
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

14 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

14 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

14 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version