Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Gautham: గౌతమ్ కృష్ణ 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Gautham: గౌతమ్ కృష్ణ 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

  • December 4, 2023 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gautham: గౌతమ్ కృష్ణ 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ కార్యక్రమం నేటితో 13 వారాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం మరొక వారం పూర్తి అయితే ఫినాలేకి చేరుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్కులు జరగక ఇందులో మొట్టమొదటి ఫైనలిస్ట్ గా అర్జున్ ఫైనల్ కి వెళ్లారు ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా అమర్ మినహా మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు.

ఈ విధంగా నామినేషన్స్ లో ఉన్నటువంటి గౌతమ్ కృష్ణ ఈరోజు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈయన ఎలిమినేట్ కావడానికి కారణాలు లేకపోలేదు. శివాజీతో ప్రతిసారి ఏదో ఒక రకంగా కూడా ఒక దిగడంతో పూర్తిగా నెగెటివిటీ పొందారు దీంతో ఈయన ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈయన సీరియల్ బ్యాచ్ తో కాస్త సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ తన గేమ్ తానే ఆడేవారు.

ఇలా మొదటి నుంచి కూడా ఏ విషయం అయిన ముక్కు సూటిగా మాట్లాడటంతోనే ఈయన కాస్త నెగిటివ్ వీటిని కూడా ఎదుర్కొన్నారనే చెప్పాలి. ఇలా గౌతమ్ నామినేషన్స్ లో ఉండి చివరికి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. ఇకపోతే హౌస్ లో కొనసాగినటువంటి గౌతమ్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. గౌతమ్ ఒక వారానికి 1.75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.

ఇలా వారానికి 1.75 లక్షల రూపాయల రేమ్యూనరేషన్ తీసుకున్నటువంటి (Gautham) ఈయన 13 వారాలకు గాను 22.75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఈ విధంగా గౌతమ్ కృష్ణ ఇన్నివారాలపాటు హౌస్ లో కొనసాగిన ఇదివరకు ఎలిమినేట్ అయినటువంటి వారితో పోలిస్తే తక్కువ రెమ్యూనరేషన్ అని చెప్పాలి. ఇక గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ కావడంతో ఈయన అభిమానులందరూ కూడా ప్రియాంకను సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో ఓటింగ్ కూడా తారుమారు కావచ్చు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #gautham krishna

Also Read

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

trending news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

1 min ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

30 mins ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago

latest news

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

1 hour ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

3 hours ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

4 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

5 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version