Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తెలుగు రాష్ట్రాల్లో గీత గోవిందం రెండు రోజుల్లో సాధించిన వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో గీత గోవిందం రెండు రోజుల్లో సాధించిన వసూళ్లు

  • August 17, 2018 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు రాష్ట్రాల్లో గీత గోవిందం రెండు రోజుల్లో సాధించిన వసూళ్లు

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత థియేటర్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మూవీ గీత గోవిందం. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక తన అందం, అభినయంతో యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 .8 కోట్ల షేర్ ని రాబట్టి రికార్డు సృష్టించింది. పనిదినం అయినప్పటికీ రెండో రోజు(గురువారం) కూడా అదే జోరు కనబరిచింది. రెండు రోజుల్లో 9.4 కోట్ల షేర్ ని వసూలు చేసి లాభాల బాటలోకి వచ్చింది. రెండు రోజుల్లో బడ్జెట్ మొత్తం రావడంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. విదేశాల్లోనూ గీతగోవిందం దూసుకుపోతోంది. వన్ మిలియన్ మార్క్ దాటి పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా రెండు రోజుల కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 3.3 కోట్లు
సీడెడ్ : 1.6 కోట్లు Geetha Govindamఉత్తరాంధ్ర : 0.98 కోట్లు
గుంటూరు : 0. 90 కోట్లు Geetha Govindamకృష్ణ : 0. 78 కోట్లు
ఈస్ట్ గోదావరి : 0.81 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.68 కోట్లు Geetha Govindamనెల్లూరు : 0.34 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో : 9.4 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Geetha Govindam 2days Collections
  • #Geetha Govindam Collections
  • #Geetha Govindam First Day Collections
  • #Geetha Govindam Movie

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

42 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

1 hour ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

2 hours ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

3 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version