Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తమిళనాడులో భారీ కలక్షన్స్ రాబడుతున్న గీత గోవిందం

తమిళనాడులో భారీ కలక్షన్స్ రాబడుతున్న గీత గోవిందం

  • August 20, 2018 / 07:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళనాడులో భారీ కలక్షన్స్ రాబడుతున్న గీత గోవిందం

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందం రూపంలో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. పరుశురాం దర్శకత్వంలో చేసిన మూవీ ఆగస్టు 15 న రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబడుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రాస్ రాబట్టగా మూడు రోజుల్లో 37.45 కోట్ల గ్రాస్ అందుకొని ఔరా అనిపించుకుంది. తొలి వీకెండ్ నాటికీ 50 కోట్ల మెయిలు రాయిని దాటి పరుగులు పెడుతోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులోనూ జోరు ప్రదర్శిస్తోంది. అక్కడ మూడు రోజుల్లోనే 1.79 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం శనివారానికి రెండు కోట్లను అధిగమించి రికార్డు సృష్టించింది.

ఈ ఏడాది తమిళనాడులో ఇంతవరకూ వచ్చిన సినిమాలలో “కడై కుట్టి సింగం” అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఆ స్థానానికి “గీత గోవిందం” గట్టిపోటీని ఇస్తోంది. తమిళనాడులో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి’ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ని కూడా గీత గోవిందం తిరగరాసేట్టు ఉందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనతో పాటు, హీరోయిన్ గా నటించిన రష్మిక తన అందం, అభినయంతో యువకుల మనసు దోచుకుంటోందని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Geetha Govindam 2days Collections
  • #Geetha Govindam 3Days Collections
  • #Geetha Govindam Collections
  • #Geetha Govindam Movie

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

45 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

1 hour ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

2 hours ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

3 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

3 hours ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

3 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

3 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version