Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » కోపంతో రగిలిపోతున్న అల్లు అరవింద్!

కోపంతో రగిలిపోతున్న అల్లు అరవింద్!

  • August 12, 2018 / 05:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోపంతో రగిలిపోతున్న అల్లు అరవింద్!

నెలలు నిండని శిశువు అకస్మాత్తుగా జన్మిస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుందో, కంగారు పడుతుందో.. అదే విధంగా తమ సినిమాకు సంబంధించిన విజువల్స్ రిలీజ్ కి ముందు లీకైతే అంతకుమించిన బాధతో విలవిలలాడతాడు నిర్మాత. ఇప్పుడు అల్లు అరవింద్-బన్నీ వాసుల పరిస్థితి అలానే ఉంది. పాపం సంవత్సరంపాటు కష్టపడి షూట్ చేసి, గత నెల రోజుల నుంచి ఆగస్ట్ 15న విడుదల చేయడం కోసం నానా కష్టాలు పడుతుంటే.. ఎవడో ఒక థర్డ్ పార్టీ ఎడిటర్ చాలా సింపుల్ గా సినిమాకి సంబంధించిన విజువల్స్ ని పైరసీ చేసి పాడేశాడు.vijay-deverakonda-twitter

బస్ లో గీత-గోవిందం ముద్దాడుతున్న సన్నివేశాన్ని లీక్ చేయడంతో ప్రస్తుతం ఆ సన్నివేశం అన్నీ వాట్సాప్ గ్రూప్స్ మరియు సోషల్ మీడీయాల్లో హల్ చల్ చేస్తోంది. ఇంకా చాలా సన్నివేశాలు లీకైనట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్పీడ్ పెంచుదామని అల్లు అరవింద్ అండ్ టీం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలా ఈ సినిమాలోని సన్నివేశాలు లీకవ్వడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పటికైనా దర్శకనిర్మాతలు ఈ లీకులు మరియు పైరసీ విషయంలో కీలకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో సినిమా రిలీజ్ కంటే ముందే ఆన్ లైన్ లో హెచ్.డి ప్రింట్స్ లభ్యమయ్యే రోజులు పెద్ద దూరంగా లేవు.skn-twitter

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Geetha Govindam Audio Launch
  • #Geetha Govindam Movie
  • #Geetha Govindam Pre Release Function
  • #Rashmika Mandanna

Also Read

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

related news

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: ‘పెళ్ళిచూపులు’ కాంబో మరోసారి.. కాకపోతే ఈసారి..!

Vijay Devarakonda: ‘పెళ్ళిచూపులు’ కాంబో మరోసారి.. కాకపోతే ఈసారి..!

trending news

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

2 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

4 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

5 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

1 day ago

latest news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

31 mins ago
కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

3 hours ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

4 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

5 hours ago
Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version