Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Geetha Madhuri, Nandu: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి… ఎవరంటే?

Geetha Madhuri, Nandu: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి… ఎవరంటే?

  • February 13, 2024 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetha Madhuri, Nandu: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి… ఎవరంటే?

గీతా మాధురి రెండోసారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆమె సీమంతం ఫోటోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి. ఇక తాజాగా గీతా మాధురికి డెలివరీ అవ్వడం కూడా జరిగింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గీతా మాధురి అలాగే ఆమె భర్త నందు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. అయితే బాబుకు సంబంధించిన ఫోటో మాత్రం పోస్ట్ చేసింది లేదు. గీతా- నందు దంపతులకి ఇదివరకే ఓ పాప ఉన్న సంగతి తెలిసిందే.

ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. ఆమె ఫోటోలను కూడా వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ దంపతులకి బాబు జన్మించడం విశేషంగా చెప్పుకోవాలి. అందుకే వీరి కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరి ఫాలోవర్స్ కూడా వీరికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక (Geetha Madhuri) గీతా మాధురి- నందు.. 2014 లో పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం.

పెద్దలను ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. నందు నటుడిగా, హోస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క గీతా మాధురి సింగర్ గా కొనసాగుతుంది. మధ్యలో ‘బిగ్ బాస్ సీజన్ 2 ‘ లోకి ఎంట్రీ ఇచ్చి, తన గేమ్ తో అందరినీ మెప్పించింది. విన్నర్ కాకపోయినా రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత ఈమెకు సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి కానీ.. ఆ ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరించింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Maduri
  • #Nandu

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

14 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

16 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

21 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

21 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

21 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

22 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version