Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Geetu Royal: కారు అద్దాలు పగలగొట్టడంపై గీతూరాయల్ ఎమోషనల్.. ఏం చెప్పారంటే?

Geetu Royal: కారు అద్దాలు పగలగొట్టడంపై గీతూరాయల్ ఎమోషనల్.. ఏం చెప్పారంటే?

  • December 18, 2023 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetu Royal: కారు అద్దాలు పగలగొట్టడంపై గీతూరాయల్ ఎమోషనల్.. ఏం చెప్పారంటే?

బిగ్ బాస్ షో సీజన్6 కంటెస్టెంట్ గా, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న గీతూ రాయల్ కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. గీతూ రాయల్ కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టడంతో పాటు ఆమెతో మిస్ బిహేవ్ చేశారట. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన గీతూ రాయల్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలను పూర్తి చేసి బయటకు రాగా కొంతమంది నా కారును చుట్టముట్టడంతో పాటు కారు అద్దాలు పగలగొట్టి నా చేతులు లాగే ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. నా దగ్గర కోట్ల రూపాయలు లేవని ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇష్టమైన కారును కొనుగోలు చేశానని గీతూ రాయల్ అన్నారు. కారులో నా ఆభరణాలు, క్యాస్టూమ్స్ ఉండటంతో వాటిని జాగ్రత్తగా భద్రపరిచి పోలీసులకు ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

కారు అద్దాలు పగిలినా ఫిర్యాదు చేయడం వల్ల ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని గీతూ రాయల్ పేర్కొన్నారు. ఒకడు బట్టతలతో రెడ్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడని నా కారు అద్దాలు పగులగొట్టిన వాడు దొరికితే కొడతానని వాడిని కనిపెట్టి అప్పగిస్తే 10,000 రూపాయలు ఇస్తానని గీతూ రాయల్ వెల్లడించారు. బిగ్ బాస్ ఇతర కంటెస్టెంట్ల కార్లపై కూడా దాడులు జరగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

గీతూ రాయల్ ను (Geetu Royal) టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో బిగ్ బాస్ ఫ్యాన్స్ కు సైతం అర్థం కావడం లేదు. బిగ్ బాస్ షో సీజన్7 సూపర్ హిట్ గా నిలవగా బిగ్ బాస్ ఓటీటీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మార్చి నెల నుంచి బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 ప్రారంభం కానుందని 10 వారాల పాటు ఈ షో ఉండనుందని సమాచారం. అర్జున్ అంబటి ఈ షోలో పాల్గొననున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetu Royal

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version