నాని (Nani)ని హీరోగా లాంచ్ చేసింది దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో దాదాపు 6 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా ‘జెంటిల్ మన్’ (Gentleman). దీంతో మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నివేదా థామస్ (Nivetha Thomas), సురభి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2016 వ సంవత్సరం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి. ఒకసారి టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 5.42 cr |
సీడెడ్ | 1.65 cr |
ఉత్తరాంధ్ర | 1.56 cr |
ఈస్ట్ | 0.83 cr |
వెస్ట్ | 0.85 cr |
గుంటూరు | 1.10 cr |
కృష్ణా | 1.15 cr |
నెల్లూరు | 0.39 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 12.95 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.70 cr |
ఓవర్సీస్ | 3.02 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 17.67 (షేర్) |