Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Getup Srinu: రష్మీ – సుధీర్‌ పెళ్లి.. గెటప్‌ శ్రీను కామెంట్స్‌..!

Getup Srinu: రష్మీ – సుధీర్‌ పెళ్లి.. గెటప్‌ శ్రీను కామెంట్స్‌..!

  • July 15, 2022 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Getup Srinu: రష్మీ – సుధీర్‌ పెళ్లి.. గెటప్‌ శ్రీను కామెంట్స్‌..!

టీవీ సెలబ్రిటీల్లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ జోడీ అంటే సుధీర్‌ – రష్మీ గౌతమ్‌ అని చెప్పొచ్చు. ‘జబర్దస్త్‌’ వేదికగా మొదలైన వీరి సినిమాటిక్‌ రిలేషన్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు ఛానల్స్‌లో వర్క్‌ చేస్తున్నా.. ఇంకా ఇతర కమెడియన్ల కామెంట్లతో వారి రిలేషన్‌ (?)ను గుర్తు చేస్తూనే ఉన్నారు. ఈ జోడీకి బాగా దగ్గర వ్యక్తుల్లో గెటప్‌ శ్రీను ఒకరు. ‘జబర్దస్త్‌’లో సుడిగాలి సుధీర్‌ టీమ్‌లో కలసి వర్క్‌ చేసేవాడు శ్రీను. ఇప్పుడు సినిమాల కోసం దూరమయ్యాడు.

తాజాగా ఆయన రష్మీ – సుధీర్‌ గురించి మాట్లాడాడు. దీంతో ఆ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ‘జబర్దస్త్’లో రష్మీ, సుధీర్ కాంబినేషన్ ఎంత హిట్‌ అయ్యిందో మనందరికీ తెలసిందే. ఆ హైప్‌తోనే కార్యక్రమానికి మంచి రేటింగ్స్‌ వచ్చాయి. ఆ తర్వాత ఆ రిలేషన్‌ హైప్‌ను ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో వాడుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య లవ్ ట్రాక్ నిజంగానే నడంచిందని చెబుతూ ఉండేవారు. వారి మధ్య కెమిస్ట్రీ చూసి నిజంగానే లవర్స్ అనుకునేఆళ్లూ ఉన్నారు.

Getup srinu to file complaint at cybercrime police1

అంతేకాదు ఇద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతుంటారు కూడా. అయితే ప్రేమ, పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు అటు సుధీర్, ఇటు రష్మీ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. కానీ రూమర్స్ మాత్రం ఆగలేదు. తాజాగా గెటప్ శ్రీను దీని గురించి మాట్లాడారు. సోషల్‌ మీడియాలో చిట్‌ చాట్‌లో ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చాడు. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరు అని తేల్చేసిన గెటప్‌ శ్రీను ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు.

కార్యక్రమాల షూటింగ్ అయిపోయిన తరవాత రష్మీది వేరే లోకం, సుధీర్‌ది వేరే లోకమని తేల్చేశాడు శ్రీను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికే వారిద్దూర అలా నటిస్తారు.. అంతేకానీ ఆ రిలేషన్‌ నిజం కాదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో రష్మీ – సుధీర్‌ ఎపిసోడ్‌పై ఫుల్‌ క్లారిటీ మరోసారి వచ్చింది. ఇప్పటికైనా ప్రేక్షకులు ఈ విషయాన్ని నమ్ముతారా? లేదేంటే ఇంకా వారిద్దరి మధ్య ఇంకా ఏదో ఉందని అనుకుంటారో చూడాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmi
  • #Rashmi Gautham
  • #Srinu
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version