Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun: అల్లు అర్జున్ తో ‘గజినీ’ సీక్వెల్ అట..!

Allu Arjun: అల్లు అర్జున్ తో ‘గజినీ’ సీక్వెల్ అట..!

  • May 4, 2021 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ తో ‘గజినీ’ సీక్వెల్ అట..!

కోలీవుడ్ మూవీ అయినప్పటికీ ‘గజిని’ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా..2005 లో విడుదలైన ఈ చిత్రం అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సూర్య ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ..అతన్ని స్టార్ హీరోని చేసిన చిత్రం మాత్రం ఇదే..! తెలుగులో కూడా అతనికి మార్కెట్ ఏర్పడేలా చేసిన చిత్రమిది..!

ఇదే చిత్రాన్ని హిందీలో ఆమిర్ ఖాన్ తో రూపొందించి రూ.100 కోట్లు పైనే వసూళ్ళను అందుకున్నారు అల్లు అరవింద్ గారు..! అక్కడ కూడా మురుగదాసే దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉండగా… ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందని తాజా సమాచారం. ఇందులో అల్లు అర్జున్ హీరో అని టాక్ మొదలైంది..! ‘దర్బార్’ తరువాత మురుగదాస్ మరో మూవీని తెరకెక్కించలేదు. ఇప్పటి వరకు అతను ‘గజిని -2’ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడట.

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసి ఈ స్క్రిప్ట్ ను వినిపించాడట.అల్లు అరవింద్ గారు కూడా ఈ సీక్వెల్ ను నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు వినికిడి.అయితే అల్లు అర్జున్.. మాత్రం మురుగదాస్ కు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదట. బహుశా అతనికి గుండు లుక్ లో కనిపించడం ఇష్టం లేదేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి బన్నీ మనసులో ఏముందో?

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Allu Arjun
  • #Ar Murugadoss
  • #Ghajini
  • #Ghajini 2

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

20 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

20 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

22 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

5 mins ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

22 mins ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

2 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Siva Karthikeyan: రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version