Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ఎంతవరకొచ్చింది.. ఆగస్టుకి కష్టమేనా?

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ఎంతవరకొచ్చింది.. ఆగస్టుకి కష్టమేనా?

  • June 21, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ఎంతవరకొచ్చింది.. ఆగస్టుకి కష్టమేనా?

చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా పేరు ఎత్తగానే ఇటీవల కాలంలో బాగా వినిపించిన వార్త అంటే ‘ఈ సినిమా ఆగస్టులో వచ్చేస్తుంది’ అనే చెప్పాలి. అయితే మొన్నీమధ్య జరిగిన ‘ఆహా’లోని ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ మెగాఫైనల్‌ తర్వాత ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విషయంలో చాలా క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ అంతటిని ఒకటి చేస్తే.. ఈ సినిమా ఆగస్టులో కష్టమే అని అంటున్నారు. ఇంతకీ ఏమైంది అనేగా ప్రశ్న. ఆ కార్యక్రమం ఆఖరులో చిరంజీవి, తమన్‌ ఇచ్చిన కొన్ని హామీల బట్టి చూస్తే..

ఆగస్టులో ‘గాడ్‌ఫాదర్‌’ను చూద్దాం అనుకునేవారికి నిరాశే. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్‌’ సినిమాను తెలుగులో ‘గాడ్‌ఫాదర్‌’ అనే పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా ‘ఆచార్య’ ప్రచారం తదితర కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు సినిమా చిత్రీకరణ ఇంకా చాలా పెండింగ్‌ ఉందని అర్థమవుతోంది. సినిమాలో అన్నాచెల్లెళ్లు చిరంజీవి – నయనతార మధ్య ఓ మాంటేజ్‌ సాంగ్‌ ఉంటుందట. దాని చిత్రీకరణ ఇంకా పూర్తి అవ్వలేదట.

ఆ పాటను ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’లో ఓ సింగర్‌కి ఇచ్చారు. ఆమె పాడిన తర్వాత… నయనతార తన హనీమూన్‌ పూర్తి చేసుకున్నాక ఆ పాట చిత్రీకరణ ఉంటుందంటున్నారు. ఇక కార్యక్రమం హోస్ట్‌ శ్రీరామచంద్రకి ఓ పాట పాడే అవకాశం ఇచ్చారు చిరంజీవి అండ్‌ తమన్‌. మరోవైపు సల్మాన్‌ఖాన్‌, చిరంజీవిపై ఓ పాట చిత్రీకరణ పెండింగ్‌ ఉందని సమాచారం. దీనికి సంబంధించి పాట రికార్డింగ్‌ పూర్తి కానందు వల్లే ఆ చిత్రీకరణ ఆలస్యమవుతోందని సమాచారం.

అంతకంటే ముందే ఈ ఎపిసోడ్‌ ప్రోమోలోనే ‘చిరంజీవి వచ్చి ‘గాడ్‌ఫాదర్‌’ మ్యూజిక్‌ ఎప్పుడిస్తావ్‌’ అని అడిగితే ఏం చెప్పాలి అని తమన్‌ తనను తాను ప్రశ్నించుకున్నట్లు చూపించారు. ఇదంతా చూస్తుంటే సినిమా షూటింగ్‌ పూర్తవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుంది అని చెబుతున్నారు. ఆ లెక్కన ఆగస్టులో కష్టమే కానీ విజయదశమికే ‘గాడ్‌ఫాదర్‌’ను చూడాల్సి ఉంటుంది. సో ఆగస్టు రెండో వారం లాంగ్‌ వీకెండ్‌ను చిన్న సినిమాలు, కుర్ర స్టార్‌ల సినిమాలతో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయాల్సిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version