Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Godfather: హైప్‌, బజ్‌ను కిల్‌ చేస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌!

Godfather: హైప్‌, బజ్‌ను కిల్‌ చేస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌!

  • September 22, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Godfather: హైప్‌, బజ్‌ను కిల్‌ చేస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌!

ఓ సినిమా మీద బజ్‌ పెంచడం ఎలా? ఓ సినిమాకు హైప్‌ తీసుకురావడం ఎలా? ఇలాంటి వాటికి సమాధానాలు కావాలంటే.. చాలా మందిని అడగాలి. వాటికి సమాధానాలు చెప్పడానికి చాలా టాలెంట్‌ కూడా కావాలి. అయితే ఓ సినిమా మీద అంతోకొంత ఉన్న హైప్‌, బజ్‌ను చంపేయడం ఎలా.. ఈ మాటకు సమాధానం చెప్పాలంటే ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌ని మించి ఎవరూ లేరేమో అనిపిస్తుంది. కావాలంటే ఈ సినిమాకు చేస్తున్న ప్రచారం చూడండి మీకే తెలిసిపోతుంది.

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘లూసిఫర్‌’ లాంటి సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు అంటే.. అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. సినిమా అక్కడే అదిరిపోయింది, ఇక్కడ బాస్‌ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అయితే ఎంతటి సినిమా తీసినా దానికి ప్రచారం తప్పనిసరిగా చేయాలి. అలా అని ఓవర్‌ ప్రమోషన్స్‌ చేస్తే ఏమవుతుందో ఒక నెల క్రితం చూశాం. అయితే కనీసం సరైన ప్రమోషన్స్‌ లేకుండా వస్తే ఇబ్బంది తప్పదు. ఇవన్నీ తెలిసి కూడా ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌ ప్రచారం విషయంలో డల్‌గా ఉంది.

ఇదే ఒక ఇబ్బంది అనుకుంటే.. తొలి పాట, మాస్‌ పాట, బీట్‌తో అదరగొడతారు అంటూ హైప్‌ ఇచ్చి ‘తార్‌ మార్‌ తక్కడ్‌ మార్‌’ అనే పాట టీజర్‌ విడుదల చేశారు. దాని లిరికల్‌ వెర్షన్‌ ఇస్తామని చెప్పి, ఆడియో వెర్షన్‌ ఇచ్చారు. తీరా లిరికల్‌ వెర్షన్‌ వచ్చే సరికి తుస్‌మంది. పాటలో సరైన స్టెప్పులు లేవు. చిరంజీవి ఫేస్‌లో యాక్టివ్‌నెస్‌ లేదు. అంతా అదో మాదిరిగా ఉంది. దీంతో అభిమానుల ఆగ్రహం మరింత ఎక్కువైపోయింది.

సినిమా నీరసమైన ప్రచారానికి, తమ్‌ కాపీ మ్యూజిక్‌ తోడై సినిమా హైప్‌ను ఇంకా చంపేసింది అని చెబుతున్నారు. పాటలో ఏమన్నా ఊపు ఉంటే.. కాస్త ఉపయోగం ఉండేది. పాటమో నీరసంగా, స్టెప్పులేమో సప్పుడు లేకుండా ఉండటంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. మరి ట్రైలరేనా బాగుంటే అంతే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్‌.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Salman

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

9 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

16 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

22 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

2 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

2 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version