Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

  • May 8, 2026 / 04:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

అవార్డుల విషయంలో ఆస్కార్‌ అవార్డ్స్‌ ఇటీవల నిబంధనలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐ వినియోగించే తీసే/ రాసే సినిమాల విషయంలో పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. ఈ విషయంలో ప్రపంచ సినిమా రంగంలో చర్చ జరుగుతున్న సమయంలోనే మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్స్‌ కూడా ఏఐ విషయంలో కొత్త నిబంధనలు విడుదల చేశారు. 2027లో జరగనున్న వేడుకల కోసం తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు.

Golden Globe Awards

సినిమాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగంపై గోల్డెన్‌ గ్లోబ్స్‌ సంస్థ నిబంధనలను రూపొందించింది. హాలీవుడ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2027 అవార్డుల కోసం వచ్చే ఎంట్రీలలో ఏఐ ఉపయోగించినవి ఉండొచ్చు.. కానీ, మానవ క్రియేటివిటీనే ప్రధానంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదైనా సన్నివేశంలో ఏఐని వాడినప్పుడు దానిని తప్పనిసరిగా ప్రేక్షకులకు తెలిసేలా నోట్‌ ద్వారా చెప్పాలని క్లారిటీ ఇచ్చింది.

నటీనటుల వాయిస్‌, రూపాన్ని ఏఐతో మార్చితే ఆ వివరాలు మెన్షన్‌ చేయాలని పేర్కొంది. అంటే మద్యపానం, దూమపానం గమనిక వేసినట్లుగా అన్నమాట. అలాగే యాక్టింగ్‌లో ఎంట్రీ పొందాలంటే ఏఐ ఉపయోగించిన సన్నివేశాల కంటే మాములు వాటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. నటీనటుల యాక్టింగ్‌కు ఏఐ అదనపు మెరుగులు దిద్దినప్పటికీ వారి నటననే ప్రధానంగా తీసుకోనున్నట్లు తెలిపింది. అనుమతులు లేకుండా ఎవరిదైనా వాయిస్‌, రూపాన్ని ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేసింది.

ఇక దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ విభాగాల్లోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఏఐ కేవలం సహయం కోసం ఉండాలే కానీ, దానికే అధిక ప్రాధాన్యం ఉండకూడదనేది తమ ఉద్దేశమని గోల్డెన్‌ గ్లోబ్స్‌ నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ వేడుక జరగనుంది. కాలిఫోర్నియాలోని బీవర్లీ హిల్స్‌లో ఉన్న ది బీవర్లీ హిల్టన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది..

రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Golden Globe Awards

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

22 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

23 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

24 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version