Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆనందం ఆశ్వాదించేలోపు అగ్గి బుగ్గి చేసింది!

ఆనందం ఆశ్వాదించేలోపు అగ్గి బుగ్గి చేసింది!

  • November 15, 2017 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆనందం ఆశ్వాదించేలోపు అగ్గి బుగ్గి చేసింది!

“కీడెంచి మేలెంచాలి” అని మన పెద్దలు ఊరికే అనలేదు. అంటే ఏదైనా పని మొదలుపెట్టేముందు అందువల్ల వచ్చే లాభాల కంటే ముందు నష్టాలను అంచనా వేయగలగాలి. మంచి నటుడు మాత్రమే కాక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అయిన నాగార్జున ఇప్పటివరకూ ఏ విషయంలోనూ లెక్క తప్పలేదు కానీ.. మొట్టమొదటిసారిగా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన “మనం హౌస్” సెట్ విషయంలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్రావుతో కలిసి అక్కినేని కుటుంబ వారసులైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ మరియు అమల నటించిన సినిమా అయిన “మనం” చిత్రీకరించిన షూటింగ్ స్పాట్ కావడంతో “మనం లొకేషన్”ను నాగార్జున ప్రాణంగా చూసుకొనేవాడు. అయితే.. ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం “రాజుగారి గది 2” ప్రమోషన్స్, నాగచైతన్య-సమంతల పెళ్లి, రిసెప్షన్, అఖిల్ రెండో చిత్రం “హెల్లో” షూటింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో గత రెండు నెలలుగా యమ బిజీ అయిపోవడంతో “మనం హౌస్” గురించి సరిగా పట్టించుకోకుండా అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజర్స్ కే వదిలేశాడట.

వారి నిర్లక్ష్యమో లేక మరో కారణమో తెలియదు కానీ.. “మనం హౌస్” మొత్తం బుగ్గిపాలై బూడిద మాత్రమే మిగిలింది. సరిగ్గా ఒకరోజు ముందు ఇండస్ట్రీ మొత్తం మీడియాతో సహా పిలిచి నాగచైతన్య-సమంతల రిసెప్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహించిన నాగార్జున ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే ఇలా “మనం హౌస్” బూడిదవ్వడంతో మానసికంగానూ తీవ్రంగా బాధపడ్డారట. మరి తన తండ్రి మీద తనకున్న అపారమైన ప్రేమ-గౌరవాన్ని మనసులో పెట్టుకొని నాగార్జున మళ్ళీ “మనం హౌస్”ను రీక్రియేట్ చేస్తాడా లేక అంతకుమించిన అద్భుతమైన మరో సెట్ ను వేయిస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Family
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Samantha

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

23 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version