Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Good Bad Ugly Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’!

Good Bad Ugly Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’!

  • April 13, 2025 / 05:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Bad Ugly Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్  (Ajith Kumar)   నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly).’మార్క్ ఆంటోనీ’ (Mark Antony)  ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా… మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Good Bad Ugly Collections:

Good Bad Ugly Movie Review and Rating

అజిత్ ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలు ఇందులో ఉండటంతో అభిమానులు థియేటర్లలో తెగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ సినిమా. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rajamouli: మరో మంచి పనికి కారణమైన రాజమౌళి.. ఏమైందంటే?
  • 2 Trisha: త్రిషకు కోపం వచ్చింది.. ఎందుకంటే..!
  • 3 సినిమాలో ఏఐ వినియోగం… స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!
నైజాం 0.64 cr
సీడెడ్ 0.37 cr
ఆంధ్ర 0.55 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.56 cr

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.1.56 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.70 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhik Ravichandran
  • #Ajith Kumar
  • #Arjun Das
  • #Good Bad Ugly
  • #Good Bad Ugly Collections

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

8 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

9 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

19 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

20 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

4 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

5 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

6 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version