Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Good Luck Sakhi Collections: ‘గుడ్ లక్ సఖి’ ఓపెనింగ్స్ కూడా బ్యాడే ..!

Good Luck Sakhi Collections: ‘గుడ్ లక్ సఖి’ ఓపెనింగ్స్ కూడా బ్యాడే ..!

  • January 29, 2022 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Luck Sakhi Collections: ‘గుడ్ లక్ సఖి’ ఓపెనింగ్స్ కూడా బ్యాడే ..!

కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’.ఆది పినిశెట్టి,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్.. ఓ షూటర్‌గా కనిపించింది.దిల్‌ రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు.తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల అయిన ఈ చిత్రానికి న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

జ‌న‌వ‌రి 28న నిన్న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.05 cr
సీడెడ్ 0.02 cr
ఉత్తరాంధ్ర 0.03 cr
ఈస్ట్ 0.02 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.03 cr
నెల్లూరు 0.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.23 cr

‘గుడ్ లక్ సఖి’ చిత్రానికి రూ.2.06 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాల్లో దిల్ రాజు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.20 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే.. కానీ మొదటిరోజు ఈ చిత్రానికి కేవలం రూ.0.23 కోట్ల షేర్ వచ్చింది. డెఫిసిట్ ( నెగిటివ్ షేర్ లు) పోగా అయితే రూ. 0.16 కోట్ల షేర్ మాత్రమే. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.2.04 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Good Luck Sakhi
  • #Good Luck Sakhi Movie Review
  • #jagapathi babu
  • #keerthy suresh

Also Read

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

related news

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

trending news

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

19 mins ago
Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

2 hours ago
Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

17 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

17 hours ago

latest news

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

17 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

17 hours ago
Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

19 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

20 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version