Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Good Luck Sakhi Trailer: ‘గురు’ కి సీక్వెల్ కాదు కదా..!

Good Luck Sakhi Trailer: ‘గురు’ కి సీక్వెల్ కాదు కదా..!

  • January 24, 2022 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Luck Sakhi Trailer: ‘గురు’ కి సీక్వెల్ కాదు కదా..!

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ అయిన కీర్తి సురేష్ నటించిన మరో విమెన్ సెంట్రిక్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. ఇది స్పోర్ట్స్ డ్రామా కూడా..! చాలా కాలంగా మూలాన పడి ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 28న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి , జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేస్తూ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ విషయానికి వస్తే.. దేశంలోనే టాప్ షూటర్లను తయారు చేయాలని ఓ కోచ్(జగపతి బాబు) తీర్మానించుకుంటాడు. అందుకోసం పెట్టిన షూటర్స్ కోచింగ్ సెంటర్లో హీరోయిన్( కీర్తి సురేష్) జాయిన్ అవుతుంది. ఈమెను ఊర్లో అంతా బ్యాడ్ లక్ సఖి అంటుంటారు. దురదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా ఈమెను భావిస్తారు.

అయితే ఈమెకు అండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు పాత్రలు నిలుస్తాయి. ఆ క్రమంలో ఈమెకు ఎలాంటి కష్టాలు, అవమానాలు ఎదురయ్యాయి… చివరికి ఆమె లక్ష్యాన్ని ఛేదించి ‘గుడ్ లక్ సఖి’ గా ఎలా నిలిచింది అనేది మెయిన్ కథగా ట్రైలర్ ను కట్ చేశారు. వెంకటేష్ ‘గురు’ సినిమా చూసిన వాళ్ళకి ‘గుడ్ లఖ్ సఖి’ ట్రైలర్ కొత్తగా ఏమీ అనిపించదు. చిరంతన్ దాస్ కెమెరా పనితనం బాగున్నట్టు అనిపిస్తుంది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం కూడా ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. డబ్బింగ్ విషయంలో ఎక్కడో తేడా కొడుతోంది. సినిమా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో మరి. తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ‘గుడ్ లఖ్ సఖి’ ట్రైలర్ సో సోగా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఓ లుక్కేయండి :

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Good Luck Sakhi
  • #jagapathi babu
  • #keerthy suresh
  • #Nagesh Kukunoor

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version