Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏమైందంటే?

Mahesh Babu: మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏమైందంటే?

  • January 10, 2024 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు గత కొన్నేళ్లలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సినిమా సినిమాకు మహేష్ రేంజ్ పెరుగుతుండగా హైదరాబాద్ లో కళ్లు చెదిరే రేంజ్ లో గుంటూరు కారం సినిమాకు బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. అయితే మహేశ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కోసం నమ్రత స్పెషల్ షో ప్లాన్ చేయడం గమనార్హం.

విజయవాడలోని రాజ్ థియేటర్ లో ఈ స్పెషల్ షో ఉండనుందని ఆమె కామెంట్లు చేశారు. ఈ థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో కేవలం లేడీస్ కోసం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరికొన్ని షోలు కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. గుంటూరు కారం కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 132 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో ఈ సినిమా విడుదలవుతోందని తెలుస్తోంది.

ఈ సినిమా బుకింగ్స్ విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారని భోగట్టా. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు అంచనాలకు మించి బిజినెస్ జరగడం గమనార్హం. గుంటూరు కారం మూవీ కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టిస్తుందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం మూవీ ఔట్ పుట్ విషయంలో నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.

వయస్సు పెరుగుతున్నా మహేష్ బాబు యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు అస్సలు వయస్సు గురించి చెప్పినా ఎవరు నమ్మరనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు 70 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారని భోగట్టా. సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

2 hours ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

3 hours ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

3 hours ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago

latest news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

26 mins ago
Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

2 hours ago
Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version