Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బ్యాక్ టు బ్యాక్ మెగాహీరోల సినిమాలు!

బ్యాక్ టు బ్యాక్ మెగాహీరోల సినిమాలు!

  • January 28, 2021 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్యాక్ టు బ్యాక్ మెగాహీరోల సినిమాలు!

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. వాళ్లలో ఏదో హీరో ఏదొక సినిమా చేస్తూనే ఉంటాడు. ఏదో ఓ సినిమా థియేటర్లో ఆడుతూనే ఉంటుంది. 2021లో మాత్రం మెగాహీరోల సినిమాలన్నీ వరుసగా రాబోతున్నాయి. దాదాపుగా అందరి హీరోల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయిపోయాయి. ముందుగా ఫిబ్రవరి 12నవైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా ప్రేక్షకులను పలకరించబోతుంది.

మేలో మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా రావడం ఖాయం. రిలీజ్ డేట్ ప్రకటించనప్పటికీ.. డేట్ విషయంలో చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్ట్ 13న అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ రిలీజ్ కాబోతుంది. మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘గని’ జూలై 30న రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ లో.. అలానే ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ రీమేక్ కూడా ఇదే ఏడాదిలో ఉంటుందని చెబుతున్నారు.

రామ్ చరణ్-ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13నవిడుదల కాబోతుంది. సాయి ధరం తేజ్ ‘రిపబ్లిక్’, కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవి కూడా వేసవిలో విడుదల కాబోతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది మొత్తం మెగాహీరోల సినిమాలు థియేటర్లలో హడావిడి చేయడానికి రెడీ అవుతున్నాయన్నమాట!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!
ఆ హీరోలు వద్దంటే.. విజయ్ – బన్నీ ఒప్పుకున్నారట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mega Heroes
  • #Megastar Chiranjeevi
  • #power star pawan kalyan
  • #Ram Charan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

23 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

24 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

24 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version