Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aaradugula Bullet Trailer: గోపీచంద్ మార్క్ యాక్షన్ ట్రైలర్.. బానే ఉంది..!

Aaradugula Bullet Trailer: గోపీచంద్ మార్క్ యాక్షన్ ట్రైలర్.. బానే ఉంది..!

  • October 4, 2021 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aaradugula Bullet Trailer: గోపీచంద్ మార్క్ యాక్షన్ ట్రైలర్.. బానే ఉంది..!

గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. ‘జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌’ పతాకం పై తాండ్ర రమేష్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నిజానికి 4 ఏళ్ళ క్రితమే రిలీజ్ కావాలి కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి నిర్మాతలకు క్లియరెన్స్ లభించడంతో అక్టోబర్ 8న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఈ మధ్యనే అధికారిక ప్రకటన చేశారు.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రమోషన్స్ ను కూడా షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో మొత్తం గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బలాదూర్ గా తిరిగే ఓ కొడుకు… ఆ కొడుకుని ఎప్పుడూ తిట్టిపోసే తండ్రి.అనుకోకుండా ఆ తండ్రికి విలన్ తో భూమి విషయంలో గొడవ. అప్పుడు ఆ కొడుకు తండ్రికి అండగా నిలబడడం. స్టోరీ మొత్తం గతంలో చూసినట్లే అనిపిస్తుంది.

అయితే గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు అలరించే విధంగా కనిపిస్తున్నాయి. ‘నా కుటుంబమే నా ఆస్తి.. దాని మీద కాశి కాదు కదా.. వాడమ్మా మొగుడొచ్చినా సరే రెక్టార్ స్కేల్ పగిలిపోద్ది’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా గూజ్ బంప్స్ తెప్పించే విధంగానే ఉంది. కాకపోతే పాత సినిమా ట్రైలర్ ను చూస్తున్న ఫీలింగ్ కలగడమే మైనస్ అని చెప్పాలి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి..!

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradugula Bullet
  • #Gopichand
  • #Nayanthara
  • #Prakash Raj

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

13 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

24 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

48 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version