Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Gopichand: ఆ కారణం వల్లనే నాకు ‘ఒక్కడు’ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యింది: గోపీచంద్

Gopichand: ఆ కారణం వల్లనే నాకు ‘ఒక్కడు’ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యింది: గోపీచంద్

  • June 29, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: ఆ కారణం వల్లనే నాకు ‘ఒక్కడు’ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యింది: గోపీచంద్

గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రం రూపొందింది. మారుతి ఈ చిత్రానికి దర్శకుడు.అల్లు అరవింద్ గారి సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోపీచంద్ తన చిత్రాన్ని భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘అలీతో సరదాగా’ అనే షోలో పాల్గొన్నాడు.

ఇందులో అలీ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు గోపీచంద్. అదే క్రమంలో కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లి ‘నిజం’ సినిమా రోజులని గుర్తుచేశాడు. ‘నిజం’ సినిమాలో మహేష్ బాబుని చిత్ర హింసలు పెట్టె విలన్ గా గోపీచంద్ నటించాడు. అయితే గోపీచంద్ కి ‘ఒక్కడు’ సినిమాలో కూడా అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ ప్లేస్ లో గోపీచంద్ ను కూడా అడిగారట.

ఆ టైంలో ప్రకాష్ రాజ్ కాల్షీట్లు బిజీగా ఉండడం వలన గోపీచంద్ ను సంప్రదించిందట ‘ఒక్కడు’ యూనిట్. దర్శకుడు గుణశేఖర్.. గోపీచంద్ కు తన పాత్ర గురించి కూడా చెప్పారట. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్.. ‘నేను డేట్స్ అడ్జస్ట్ చేస్తాను’ అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ నే ఫైనల్ చేశారు అని గోపీచంద్ తెలిపాడు.

An interesting story behind Okkadu movie scene1

అయితే గతంలో ఓ సందర్భంలో మహేష్ బాబు.. గోపీచంద్ ను ‘ఒక్కడు’ సినిమాలో విలన్ గా వద్దు ఆల్రెడీ అతనితో ‘నిజం’ చేశాను కదా.. అని అతన్ని తప్పించినట్టు చెప్పుకొచ్చాడు. గోపీచంద్ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా చాలా మెచ్యూర్డ్ విషయాన్ని సైడ్ ట్రాక్ కు పంపించినట్టు స్పష్టమవుతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhoomika
  • #Gopichand
  • #guna Sekhar
  • #mahesh
  • #Okkadu movie

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

trending news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

2 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

4 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

5 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

5 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

5 hours ago

latest news

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

56 mins ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

1 hour ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

1 hour ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

7 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version