Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Gopichand: ఆ ఫ్లాపులపై నోరు విప్పిన గోపీచంద్!

Gopichand: ఆ ఫ్లాపులపై నోరు విప్పిన గోపీచంద్!

  • September 6, 2021 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: ఆ ఫ్లాపులపై నోరు విప్పిన గోపీచంద్!

2014 సంవత్సరంలో విడుదలైన లౌక్యం సినిమా తరువాత గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే. గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన సీటీమార్ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కలెక్షన్లను బట్టి తమ సినిమాలను రిలీజ్ చేయాలని పెద్ద సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా సీటీమార్ ప్రమోషన్స్ లో భాగంగా గత వైఫల్యాల గురించి గోపీచంద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభిన్నమైన ఎలిమెంట్స్ ఉన్న కథలను తాను ఎంచుకున్నా ఆ సినిమాలను హిట్ సినిమాలుగా మలచడంలో ఫెయిల్ అయ్యామని గోపీచంద్ వెల్లడించారు. సరైన స్క్రిప్ట్ ఎంపికలో ఫెయిల్ అయ్యానని గోపీచంద్ పేర్కొన్నారు. కొన్ని సినిమాలు కథగా బాగున్నా విజువల్ గా బాగోలేవని గోపీచంద్ తెలిపారు. సీటీమార్ సినిమాలో గోపీచంద్ ఏపీ ఏపీ మహిళా జట్టు కోచ్ గా కనిపించనుండగా తమన్నా తెలంగాణ మహిళా జట్టు కోచ్ గా కనిపించనున్నారు.

gopichand-ak-entertainments-film-titled-chanakya

తమన్నా ఈ సినిమాలో జ్వాలారెడ్డి పాత్రలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీటీమార్ సినిమాతో గోపీచంద్ అనుకున్న స్థాయి సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. దాదాపు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gopichand
  • #Gopichand
  • #Hero Gopichand
  • #Seetimaarr

Also Read

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

related news

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

trending news

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

24 mins ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

15 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

21 hours ago

latest news

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

18 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

19 hours ago
Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

20 hours ago
Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version