Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేలాగానే ఉన్నాడుగా..!

గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేలాగానే ఉన్నాడుగా..!

  • January 29, 2021 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేలాగానే ఉన్నాడుగా..!

యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు కామెడీ హీరోగా మారాడా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. సీటీమార్ అంటు కాబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ చేస్తున్న సినిమా నుంచి ఇప్పుడు ఆసక్తికరమైన ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని సంపత్ నంది తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడట. తెలంగాణా – ఆంధ్రా జట్ల మధ్య జరిగే ఈ కబడ్డీ పోటీలు అద్దిరిపోతాయని చెప్తున్నారు. తెలంగాణా జట్టు కోచ్ గా తమన్నా, ఆంధ్రా జట్టు కోచ్ గా గోపీచంద్ యాక్టింగ్ సినిమాకే హైలెట్ అని అంటోంది మూవీ టీమ్.

అయితే, ఈ సినిమా అంతా కామెడీ నేపథ్యంలో సాగుతుంట. ముఖ్యంగా తమన్నా, గోపీచంద్ ల మద్య వచ్చేసీన్స్, అలాగే వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదుర్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ – వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. సెకండ్ ఆఫ్ లో కూడా కావాల్సినంత కామెడీ ఉంటుందని అంటున్నారు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు ఈ సినిమా తో బంపర్ హిట్ కొట్టేస్తాడట.

ఎందుకంటే యాక్షన్ మూవీస్ లో కంటే కూడా గోపీచంద్ సరదాగా ఉండే సినిమాలే సూపర్ సక్సెస్ లు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ గోపీచంద్ కి వర్కౌట్ అవుతుందనే అంటున్నారు. ఇప్పటికే సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదిన విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అదీ మేటర్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version