Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Gopichand, Vaishnav Tej: మరోసారి బాక్సాఫీస్ వద్ద తలబడనున్న గోపీచంద్, వైష్ణవ్ తేజ్..!

Gopichand, Vaishnav Tej: మరోసారి బాక్సాఫీస్ వద్ద తలబడనున్న గోపీచంద్, వైష్ణవ్ తేజ్..!

  • March 30, 2022 / 10:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand, Vaishnav Tej: మరోసారి బాక్సాఫీస్ వద్ద తలబడనున్న గోపీచంద్, వైష్ణవ్ తేజ్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘రంగ రంగ వైభవంగా’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ గిరీశయ్య దర్శకుడు. ఈయన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి శిష్యుడు అన్న సంగతి కూడా తెలిసిందే. ఈయన మొదటి చిత్రం అక్కడ విజయం సాధించింది విక్రమ్ కొడుకు ధృవ్ కు మంచి డెబ్యూని అందించింది.

Click Here To Watch NOW

ఇప్పుడు తెలుగులో డెబ్యూ ఇస్తూ వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అవ్వడం అవి సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఈ మూవీని జూలై 1న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారు. అధికారిక ప్రకటన కూడా చేసారు. అయితే అదే రోజు నాడు మరో మెగా మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అదే ‘పక్కా కమర్షియల్’.

ఇందులో గోపీచంద్ హీరో అయితే మెగా మూవీ ఎలా అవుతుంది అనే డౌట్ కొంతమందిలో ఏర్పడినా.. చాలా మందికి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు కూడా..! విషయంలోకి వెళ్తే ‘పక్కా కమర్షియల్’ నిర్మాత బన్నీ వాస్… మెగా ఫ్యామిలీ కాంపౌండ్ కు చెందిన వ్యక్తే. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సహా నిర్మాత. కాబట్టి ఇది కూడా మెగా ప్రాజెక్టు అనే చెప్పాలి. ఈ రెండు మూవీస్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ చిత్రాన్ని కూడా జూలై 1నే విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విచిత్రం ఏంటంటే గతేడాది కూడా ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద తలబడ్డారు. 2021 అక్టోబర్ 8న వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’, గోపీచంద్ నటించిన పాత సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి. మరి ఈసారి ఇద్దరూ హిట్లు కొడతారా? లేక ఇద్దరిలో ఒక్కరే హిట్లు కొడతారా? అన్నది చూడాలి మరి..!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Pakka Commercial
  • #Ranga Ranga Vaibhavanga
  • #Vaishanav Tej

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

3 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version