Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వెనక్కి తగ్గిన గోపీచంద్.. కారణమేంటంటే..?

వెనక్కి తగ్గిన గోపీచంద్.. కారణమేంటంటే..?

  • March 27, 2021 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెనక్కి తగ్గిన గోపీచంద్.. కారణమేంటంటే..?

టాలీవుడ్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్’. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నాగార్జున ‘వైల్డ్ డాగ్’, కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమాను ఇదే డేట్ న వస్తున్నాయని తెలిసినప్పటికీ.. గోపీచంద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మరో వారంలో ఉందని తెలిసి కూడా అదే పట్టుదలతో ఉన్నారు.

సీజీ వర్క్ లు అలా ఉంచి.. సెన్సార్ కూడా చేయించేశారు. కానీ ఇప్పుడు ఆ సీజీ వర్క్ లు ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ సీజీ ఫుటేజ్ రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. సినిమా విడుదలకి వారం రోజులు కూడా సమయం లేదు. సీజీ వర్క్ హడావిడిలో పడి ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. దీంతో ఇప్పుడు సినిమాను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కొత్త డేట్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పవన్ సినిమా వచ్చిన రెండు వారాల పాటు సినిమాను రిలీజ్ చేయలేరు కాబట్టి ఏప్రిల్ చివర్లో సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు రానా ‘విరాటపర్వం’ రిలీజ్ కు ఉంది. అది దాటితే ఆ తరువాత ‘ఆచార్య’ వచ్చేస్తుంది. కాబట్టి ‘విరాటపర్వం’తో పాటు ‘సీటీమార్’ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #Mani Sharma
  • #Posani Krishna Murali

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

21 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

23 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version