Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » “కలర్ ఫోటో” టీజర్ కు విశేష స్పందన

“కలర్ ఫోటో” టీజర్ కు విశేష స్పందన

  • August 6, 2020 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“కలర్ ఫోటో” టీజర్ కు విశేష స్పందన

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ ప్రస్తుతం హ్యాపెనింగ్ కమెడియన్/ఆర్టిస్ట్ సుహాస్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా “కలర్ ఫోటో”. క్రేజీ హీరో విజయ దేవరకొండ ఈ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కలర్ ఫోటో టీజర్ కి సోషల్ మీడియా తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. ఈ చిత్ర టీజర్ ఆన్ లైన్ లో విడుదలైన 12 గంటల్లోనే దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో సందీప్ రాజ్ దర్సకునిగా తెలుగు చిత్ర సీమ కి పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్సకుడు కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాకి స్వరాలూ సమకూరుస్తున్నాడు. శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్, బెన్ని ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అటు ఆన్ లైన్ లో ఇటు ఆఫ్ లైన్ లో దూసుకుపోతున్న కలర్ ఫోటో టీజర్ ….12 గంటల్లో 1 మిలియన్ ఆర్గానిక్ వ్యూస్

అమృత ప్రొడక్షన్స్ వారు గతంలో రూపొందించిన హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలుకు ఆన్ లైన్ మీడియా లో విశేష స్పందన లభించింది. సోషల్ మీడియా ఫోల్లోవెర్స్ ని అలానే అన్ని వర్గాలు ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సినిమాలుగా హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు నిలిచాయి. ఇప్పుడు అదే రీతిన అమృత ప్రొడక్షన్స్ వారు శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో నిర్మిస్తున్న కలర్ ఫోటో అటు డిజిటల్ ఆడియన్స్ ని ఇటు సాధారణ ప్రేక్షకులును విశేషంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో కేవలం 12 గంటల్లో 1 మిలియన్ ఆర్గానిక్ వ్యూస్ తెచ్చుకుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Colour Photo
  • #Harsha Chemudu
  • #Kaala Bhairava
  • #Sai Rajesh Neelam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version