Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » BheemlaNayakOnAha: ‘ఆహా’ ఓటిటిలో కూడా విశేషదారణ దక్కించుకుంటున్న ‘భీమ్లా నాయక్’..!

BheemlaNayakOnAha: ‘ఆహా’ ఓటిటిలో కూడా విశేషదారణ దక్కించుకుంటున్న ‘భీమ్లా నాయక్’..!

  • March 24, 2022 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

BheemlaNayakOnAha: ‘ఆహా’ ఓటిటిలో కూడా విశేషదారణ దక్కించుకుంటున్న ‘భీమ్లా నాయక్’..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈరోజు ‘ఆహా’ ఓటిటిలో విడుదలై 24 గంటలు పూర్తికాకముందే రికార్డు వ్యూయర్ షిప్ తో రికార్డులు సృష్టిస్తోంది ఈ మూవీ. థియేటర్లో చూసిన ప్రేక్షకులతో పాటు థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ కూడా ఈ మూవీని ‘ఆహా’ లో వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో లేని విధంగా ‘ఆహా’ వారు ఈసారి 4K మరియు 5.1 డాల్బీ క్వాలిటీతో ‘భీమ్లా నాయక్’ ను స్ట్రీమ్ చేస్తున్నారు.

Click Here To Watch NOW

ఇంత క్వాలిటీతో ‘భీమ్లా నాయక్’ ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసినందుకు గాను ‘ఆహా’ వారి పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ‘ఆహా’ వారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త పంధాలో అడుగులు వేస్తూ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని పంచుతుంటారు. ప్రతీ శుక్రవారం ఓ కొత్త సినిమాని విడుదల చేసే ‘ఆహా’ వారు ఈసారి ఓ రోజు ముందుగానే ‘భీమ్లా నాయక్’ ను విడుదల చేశారు. ఇక సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి తివిక్రమ్… మాటలు స్క్రీన్ ప్లేని అందించగా..

‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు.మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య మడమ తిప్పని యుద్ధం’ అనే థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Bheemla Nayak Collections
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

8 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

9 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

11 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

5 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

8 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

10 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version